MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgజగపతి బాబు చాల విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి వ్యక్తి. టాలీవుడ్ ఫిలిమ్ సెలెబ్రెటీలు లా పెద్దగా పార్టీలు అదేవిధంగా సినిమా ఫంక్షన్స్ లో ఎక్కువగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడ అతడి హడావిడి ఉండదు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కున్న ఇతడు ఎలాంటి భేషజం లేకుండా తన మనసులో అనుకున్న అభిప్రాయాన్ని చాల స్పష్టంగా బయటకు చెపుతాడు.నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడైన జగపతి బాబు ఇప్పటికీ అతడితో సన్నిహితంగా ఉంటూనే ఉంటాడు. రాజమౌళి కుటుంబ సభ్యులు అందరితోనూ చాల సన్నిహితంగా ఉండే జగపతి బాబుకు ప్రభాస్ మధ్య చాల మంచJAGAPATHY BABU{#}Prabhas;jagapati babu;Rajamouli;Smart phone;CBN;media;Tollywood;Cinemaజగపతి బాబు సమస్యకు పరిష్కారం చూపిన ప్రభాస్ !జగపతి బాబు సమస్యకు పరిష్కారం చూపిన ప్రభాస్ !JAGAPATHY BABU{#}Prabhas;jagapati babu;Rajamouli;Smart phone;CBN;media;Tollywood;CinemaWed, 20 Sep 2023 09:00:00 GMTజగపతి బాబు చాల విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి వ్యక్తి. టాలీవుడ్ ఫిలిమ్ సెలెబ్రెటీలు లా పెద్దగా పార్టీలు అదేవిధంగా సినిమా ఫంక్షన్స్ లో ఎక్కువగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడ అతడి హడావిడి ఉండదు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కున్న ఇతడు ఎలాంటి భేషజం లేకుండా తన మనసులో అనుకున్న అభిప్రాయాన్ని చాల స్పష్టంగా బయటకు చెపుతాడు.


నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడైన జగపతి బాబు ఇప్పటికీ అతడితో సన్నిహితంగా ఉంటూనే ఉంటాడు. రాజమౌళి కుటుంబ సభ్యులు అందరితోనూ చాల సన్నిహితంగా ఉండే జగపతి బాబుకు ప్రభాస్ మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉంది అన్న విషయం చాల కొద్దిమండికి మాత్రమే తెలిసిన విషయం. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ గతంలో ప్రభాస్ తన డిప్రెషన్ తీరడానికి ఎలా సహకరియించాడు అన్న విషయాన్ని తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘‘ప్రభాస్ అందరితోనూ ప్రేమగా ఉండే మనిషి. అతడికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్‌తో ఒక అనుభవం ఉంది. నేను ఓసారి డిప్రెషన్లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని అడిగా. అప్పటికతను ఓ సినిమా షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్ నేను ఉన్నా కదా.. నీ సమస్య చెప్పు. నేను తీరుస్తా’ అంటూ అప్పట్లో ప్రభాస్ తనకు ధైర్యం చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


ఆతరువాత ప్రభాస్ ను జగపతిబాబు కలవాడమే కాకుండా ప్రభాస్ చెప్పిన సలహాతో తన డిప్రెషన్ పోగొట్టుకున్న సంగతి వివరిస్తూ ప్రభాస్ లాంటి గొప్ప హృదయం గల వ్యక్తులను చాల తక్కువగా చూశాను అని అంటున్నాడు. ఇక రాజమౌళి కుటుంబంతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ఎన్నో అవార్డులు మరెన్నో గౌరవాలు రాజమౌళికి వచ్చినప్పటికీ ఎక్కడా అహంకారం అన్నది అతడి మాటలలో కానీ చేతలలో కాని తనకు కనిపించదు అని అంటున్నాడు..  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న శ్రద్దదాస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>