MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chaithi42229ecb-c221-44da-b202-3ab0588cb263-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chaithi42229ecb-c221-44da-b202-3ab0588cb263-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య , చందు మొండేటి కాంబినేషన్ లో మొదటగా సవ్యసాచి అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత వీరి కాంబోలో మలయాళం లో అద్భుతమైన విజయం సాధించినటువంటి ప్రేమమ్ సినిమా రూపొందింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో మూడవ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది నాగ చైతన్య కెరియChaithi{#}Naga Chaitanya;chandu;geetha;Cinema;News;Premam;Chaitanya;Savyasachi;Sai Pallavi;Indiaచైతన్య... చందు మండోటి మూవీలో కన్ఫర్మ్ అయిన ఆ స్టార్ బ్యూటీ..?చైతన్య... చందు మండోటి మూవీలో కన్ఫర్మ్ అయిన ఆ స్టార్ బ్యూటీ..?Chaithi{#}Naga Chaitanya;chandu;geetha;Cinema;News;Premam;Chaitanya;Savyasachi;Sai Pallavi;IndiaWed, 20 Sep 2023 07:30:00 GMTనాగ చైతన్య , చందు మొండేటి కాంబినేషన్ లో మొదటగా సవ్యసాచి అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత వీరి కాంబోలో మలయాళం లో అద్భుతమైన విజయం సాధించినటువంటి ప్రేమమ్ సినిమా రూపొందింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో మూడవ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది నాగ చైతన్య కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కోసం చైతన్య , చందు ఇద్దరు కూడా సముద్ర తీర ప్రాంతాలను సందర్శించారు. దానికి ప్రధాన కారణం ఈ మూవీ కూడా సముద్ర తీర ప్రాంతంకి సంబంధించిన కథతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ మూవీ లో నాగ చైతన్య కి జోడిగా సాయి పల్లవి నటించబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో నాగ చైతన్య సరసన సాయి పల్లవి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.

మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే గతంలో చైతన్య , చందు కాంబోలో రూపొందిన ప్రేమమ్ సినిమాలోనే ఈ ముద్దుగుమ్మను తీసుకోవాలి అని వీరు అనుకున్నారట. కానీ అప్పుడు అనుకోను కారణాల వల్ల ఆమె సెలెక్ట్ కాలేదు. ఇంత కాలానికి వీర కాంబోలో రూపొందబోయే మూవీ లవ్ సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందుకే ప్రభాస్ కి పెళ్లి కావట్లేదు.. షాకింగ్ విషయం చెప్పిన జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>