Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci1c4d8efd-c02a-4dda-b034-7721bdf8ed0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci1c4d8efd-c02a-4dda-b034-7721bdf8ed0f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టులో ఉన్న కీలక ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ పేరు చెబుతూ ఉంటారు. లేదంటే బౌలర్ బుమ్రా పేరు కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అని చెప్పాలి. అయితే ఈ ముగ్గురు కాకుండా టీమ్ ఇండియా ట్రంప్ కార్ట్ అతడే అంటూ కొత్త ఆటగాడి పేరును తెరమీదకి తీసుకువచ్చాడు టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. అతను ఎవరో కాదు కుల్దీప్ యాదవ్. సూపర్ 4లో పాకిస్తానBcci{#}ajith kumar;VIRAT KOHLI;Rohit Sharma;Donald Trump;Ajit Pawar;Kuldeep Yadav;Pakistan;World Cup;India;Yevaru;septemberకోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియా ట్రంప్ కార్డు అతడే : అజిత్ అగర్కర్కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియా ట్రంప్ కార్డు అతడే : అజిత్ అగర్కర్Bcci{#}ajith kumar;VIRAT KOHLI;Rohit Sharma;Donald Trump;Ajit Pawar;Kuldeep Yadav;Pakistan;World Cup;India;Yevaru;septemberWed, 20 Sep 2023 10:50:00 GMTప్రస్తుతం భారత జట్టులో ఉన్న కీలక ఆటగాడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ పేరు చెబుతూ ఉంటారు. లేదంటే బౌలర్ బుమ్రా పేరు కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అని చెప్పాలి. అయితే ఈ ముగ్గురు కాకుండా టీమ్ ఇండియా ట్రంప్ కార్ట్ అతడే అంటూ కొత్త ఆటగాడి పేరును తెరమీదకి తీసుకువచ్చాడు టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. అతను ఎవరో కాదు కుల్దీప్ యాదవ్.


 సూపర్ 4లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా  చాటాడు ఈ భారత్ స్పిన్నర్. ఇక శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లోను నాలుగు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా గెలుపులో కీలకపాత్ర వహించాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లోను కుల్దీప్ పై టీమిండియా భారీగానే అంచనాలు పెట్టుకుంది అని చెప్పాలి. కాగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగబోతుంది. కాగా కుల్దీప్ యాదవ్ గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత జట్టుకి ట్రంప్ కార్డు లాంటి ఆటగాడు కుల్దీప్ యాదవ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో అతనితో కొంత సమయం గడిపాను. ప్రత్యేకమైన స్కిల్ సైట్ ఉన్న బౌలర్ అతను. ప్రతి ప్లేయర్ పై నమ్మకం ఉంచాలి. టీమిండియా మేనేజ్మెంట్ అలాగే చేసింది. అయితే ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. అతడే మాకు ట్రంప్ కార్డు. చాలా జట్లు కుల్దీప్ బౌలింగ్లో ఆడటాన్ని కష్టంగా భావిస్తున్నాయి. మునుమందు ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగానే ఉన్నా అంటూ అజిత్ అగర్కర్  తెలిపాడు. కాగా ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ లో వన్డే  సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లకు కుల్దీప్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కుల్దీప్ తో పాటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందుకే ప్రభాస్ కి పెళ్లి కావట్లేదు.. షాకింగ్ విషయం చెప్పిన జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>