Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithfb130973-5050-48c9-8458-751559cb3614-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajithfb130973-5050-48c9-8458-751559cb3614-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయా హీరోలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలకు సంబంధించిన పారితోషకం గురించి తెలుసుకోవడానికి సాధారణ ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరు కూడా తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తమిళ హీరో అజిత్ గురించిన వార్త కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. పేరుకే అజిత్ తమిళ హీరో. కానీ అతనికి తెలుగులో కూడా కోట్Ajith{#}ajith kumar;Cinema;Tamil;Audience;Joseph Vijay;Ajit Pawarఏంటి.. హీరో అజిత్ అన్ని కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడా?ఏంటి.. హీరో అజిత్ అన్ని కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడా?Ajith{#}ajith kumar;Cinema;Tamil;Audience;Joseph Vijay;Ajit PawarTue, 19 Sep 2023 08:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయా హీరోలకు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలకు సంబంధించిన పారితోషకం గురించి తెలుసుకోవడానికి సాధారణ ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరు కూడా తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తమిళ హీరో అజిత్ గురించిన వార్త కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. పేరుకే అజిత్ తమిళ హీరో. కానీ అతనికి తెలుగులో కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి ఇక్కడ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు కోలీవుడ్లో అటు టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ వున్నాడు అజిత్. అయితే ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ లో అజిత్ తన తర్వాత మూవీ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సన్ పిక్చర్ నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. దీంతో ఇక అజిత్ నటిస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు  అయితే ఇక ఈ సినిమా కోసం అజిత్ తీసుకున్న పారితోషకం కాస్త వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సన్ పిక్చర్స్ అజిత్ కి ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చిందని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.



 అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ప్రారంభించబోతున్నాడట. అయితే 150 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్న అతి కొద్ది మంది హీరోలలో అజిత్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇప్పటివరకు రజిని, కమల్, విజయ్ మాత్రమే ఈ రేంజ్ లో పారితోషకం అందుకున్నారు. ఇక ఇప్పుడు అజిత్ తన 63వ సినిమాకు సైతం 150 కోట్ల పారితోషకం అందుకొంటూ ఉండటంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అజిత్ ఏజ్ పెరుగుతున్న ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గడం లేదు. తన లుక్స్ తో ఎప్పుడూ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>