Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleafacc1ac-b683-4f40-8bc7-231ec219fb07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleafacc1ac-b683-4f40-8bc7-231ec219fb07-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించారు.ఈ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల మరియు సయీ మంజ్రేకర్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరో రామ్ కెరీర్ లో స్కంద మూవీ 20 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ కు ఊహించని రీతిలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.. రిలీజ్ కి ముందే ఈ సినిమా టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. స్కంద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, socialstars lifestyle{#}pawan kumar;Srinivasaa Chitturi;ram pothineni;Chitram;Hindi;Heroine;Mass;Posters;september;Hero;boyapati srinu;Cinema;Directorట్రైలర్ ను లాంచ్ చేయబోతున్న స్కంద మూవీ టీం...!!ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్న స్కంద మూవీ టీం...!!socialstars lifestyle{#}pawan kumar;Srinivasaa Chitturi;ram pothineni;Chitram;Hindi;Heroine;Mass;Posters;september;Hero;boyapati srinu;Cinema;DirectorTue, 19 Sep 2023 20:58:04 GMTటాలీవుడ్‌ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద..బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించారు.ఈ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల మరియు సయీ మంజ్రేకర్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరో రామ్ కెరీర్ లో స్కంద మూవీ 20 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌  కు ఊహించని రీతిలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.. రిలీజ్ కి ముందే ఈ సినిమా టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. స్కంద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్‌ ను ప్రకటించనున్నారు. 

తాజాగా అందుతున్న ప్రకారం మేకర్స్ స్కంద నుంచి మరో ట్రైలర్‌ను లాంఛ్ చేయబోతున్నారని తెలుస్తుంది.అయితే సెప్టెంబర్ 23న ఈ రిలీజ్ ట్రైలర్ రాబోతుందట. మరి ఇదే నిజమైతే రామ్‌ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే మరో విజువల్ ఫీస్ట్‌ రావడం పక్కా అని తెలుస్తుంది.స్కంద నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.అఖండ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే స్కంద నుంచి విడుదల చేసిన వరుస పాటలు కూడా మిలియన్ వ్యూస్ రాబడుతూ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై రామ్-శ్రీలీల అదిరిపోయే స్టెప్స్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. ఈ సారి కూడా థియేటర్స్ దద్దరిల్లబోతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>