MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajesh46d5eb43-2c4f-4ec3-bfbb-8d438fe4dc61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajesh46d5eb43-2c4f-4ec3-bfbb-8d438fe4dc61-415x250-IndiaHerald.jpgబాలాదిత్య , సత్యం రాజేష్ , గెటప్ శీను ప్రధాన పాత్రల్లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో మా ఊరి పొలిమేర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 10 డిసెంబర్ 2021 వ తేదీన విడుదల అయింది. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించRajesh{#}anil music;satyam rajesh;December;November;Cinema Theatre;Posters;september;Cinema;cinema theater"మా ఊరి పొలిమేర 2" ఫస్ట్ సింగల్ విడుదల తేదీని... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!"మా ఊరి పొలిమేర 2" ఫస్ట్ సింగల్ విడుదల తేదీని... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!Rajesh{#}anil music;satyam rajesh;December;November;Cinema Theatre;Posters;september;Cinema;cinema theaterTue, 19 Sep 2023 07:37:00 GMTబాలాదిత్య , సత్యం రాజేష్ , గెటప్ శీను ప్రధాన పాత్రల్లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో మా ఊరి పొలిమేర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 10 డిసెంబర్ 2021 వ తేదీన విడుదల అయింది. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ సినిమా ముగింపు లో ఈ మూవీ కి పార్ట్ 2 కూడా ఉండబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో ఇప్పటికే ఈ మూవీ పార్ట్ 2 ను కూడా ఈ చిత్ర బృందం వారు స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి అయ్యింది. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగానికి అద్భుతమైన రెస్పాన్స్ రాబడంతో రెండవ భాగాన్ని "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కాకుండా థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ని నవంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మొదటి సాంగ్ విడుదల తేదీని మరియు సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 19 వ తేదీన ఉదయం 11గంటల 07 నిమిషాలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>