Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec75514ee-c9d5-4a92-b160-788321e361c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec75514ee-c9d5-4a92-b160-788321e361c8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ అంచనాలను పెంచేందుకు ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంది.. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.. ఇక ఇప్పుడు మూడవ హీరోయిన్ ఉందని టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఎంత వరకు నిజమో తెలియదు కsocialstars lifestyle{#}choudary actor;trivikram srinivas;Guntur;S Radhakrishna;thaman s;Makar Sakranti;Nijam;Heroine;mahesh babu;kajal aggarwal;Mass;Cinema;Januaryమహేష్ తో సందడి చేయబోతున్న కాజల్ అగర్వాల్.....??మహేష్ తో సందడి చేయబోతున్న కాజల్ అగర్వాల్.....??socialstars lifestyle{#}choudary actor;trivikram srinivas;Guntur;S Radhakrishna;thaman s;Makar Sakranti;Nijam;Heroine;mahesh babu;kajal aggarwal;Mass;Cinema;JanuaryTue, 19 Sep 2023 14:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ అంచనాలను పెంచేందుకు ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న విషయం తెలిసిందే..

ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది.. ఇక ఇప్పుడు మూడవ హీరోయిన్ ఉందని టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఒక రూమర్ మాత్రం వైరల్ అయ్యింది. ఈ సినిమాలో కేవలం రెండు సీన్స్ కోసం మరో స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం..
ఈ పాత్ర చిన్నది అయినా కూడా కాజల్ అగర్వాల్  నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట.. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇది నిజం అయితే మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.. ఈ మూడవ హీరోయిన్ రోల్ సెకండాఫ్ లో ఉంటుందట.. చూడాలి కాజల్ ఓకే చెబితే ఓకే కానీ నో చెబితే మరో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో?

 గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరు కూడా ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. చూడాలి మరి మహేష్ కు త్రివిక్రమ్ ఎలాంటి హిట్ ఇస్తాడో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>