MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran0234aa20-f4e6-4540-9542-54adb3f6e6e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran0234aa20-f4e6-4540-9542-54adb3f6e6e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రత్నం కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన కాకుండా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే సెప్టెంబర్ 28 వ తేదీన ఈKiran{#}kiran;krishna;neha shetty;Box office;Yuva;Ravi;ravi teja;Mass;October;september;Cinemaఆ స్టార్ హీరో చేతుల మీదగా విడుదల కానున్న రూల్స్ రంజన్ ఫోర్త్ సింగిల్..!ఆ స్టార్ హీరో చేతుల మీదగా విడుదల కానున్న రూల్స్ రంజన్ ఫోర్త్ సింగిల్..!Kiran{#}kiran;krishna;neha shetty;Box office;Yuva;Ravi;ravi teja;Mass;October;september;CinemaTue, 19 Sep 2023 07:45:00 GMTటాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రత్నం కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన కాకుండా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే సెప్టెంబర్ 28 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన వెంటనే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం వారు మూడు పాటలను విడుదల చేశారు. 

వాటికి ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ లోని నాలుగవ సాంగ్ అయినటువంటి "దేకో ముంబై" అంటూ సాగే సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదగా ఈ రోజు ఉదయం 10 గంటల 20 నిమిషాలకి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే కిరణ్ ఆఖరుగా మీటర్ అనే మూవీ తో ఫ్లాప్ ని అందుకున్నాడు. మరి ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>