MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc45a5a1a-f481-4d5d-bf1f-a2e7a1ce4fbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc45a5a1a-f481-4d5d-bf1f-a2e7a1ce4fbb-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమChiru{#}Chiranjeevi;Graphics;Heroine;News;V Creations;m m keeravani;Posters;Cinema"మెగా 157" స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"మెగా 157" స్టోరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Chiru{#}Chiranjeevi;Graphics;Heroine;News;V Creations;m m keeravani;Posters;CinemaTue, 19 Sep 2023 08:06:43 GMTమెగాస్టార్ చిరంజీవి మరికొన్ని రోజుల్లో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా ... ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా అందులో కూడా పంచభూతాలు హైలైట్ గా ఉండడంతో ఈ సినిమా పంచభూతాల కాన్సెప్ట్ తోనే రూపొందబోతున్నట్లు ఆల్మోస్ట్ గా కన్ఫామ్ అయిపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 157 మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కథ మూడు లోకాల చుట్టూ తిరగబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో అనేక గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వాటిని అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించడానికి ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కథ మూడు లోకాలు చుట్టూ తిరగనున్న నేపథ్యంలో ఈ సినిమాలో ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్ లు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>