Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06a1e180-76eb-4980-bf49-d8c2c2113d55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06a1e180-76eb-4980-bf49-d8c2c2113d55-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతమంది హీరోయిన్లు ఎవ్వరూ ఊచించని రీతిలో సక్సెస్ అయ్యి, స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.వీరు కూడా మొదటి సినిమాతోనే ఎంత అందంగా ఉందో అని ప్రేక్షకుల చేత అనిపించుకున్న వాళ్ళే, కానీ అదృష్టం కలిసి రాక కనుమరుగు అయిపోయారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ప్రియాంక జవాల్కర్. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ లో పుట్టి పెరిగిన ఈ మరాఠి అమ్మాయి సినిమాల్లోకి రాకముందు చాలా బండగా ఉండేది.కానీ ఇండస్ట్రీ లోకి రావాలని ఆశపడిన తర్వాత ఆమె తన తsocialstars lifestyle{#}priyanka jawalkar;kiran;priyanka;Andhra Pradesh;Industry;Girl;vijay deverakonda;Chitram;Heroine;Blockbuster hit;Success;Instagram;Hero;Cinemaఅవకాశాలు లేక అలాంటి పనులు చేస్తున్న నటి...!!అవకాశాలు లేక అలాంటి పనులు చేస్తున్న నటి...!!socialstars lifestyle{#}priyanka jawalkar;kiran;priyanka;Andhra Pradesh;Industry;Girl;vijay deverakonda;Chitram;Heroine;Blockbuster hit;Success;Instagram;Hero;CinemaTue, 19 Sep 2023 20:47:00 GMTరీసెంట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతమంది హీరోయిన్లు ఎవ్వరూ ఊచించని రీతిలో సక్సెస్ అయ్యి, స్టార్ స్టేటస్ ని అందుకున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు.వీరు కూడా మొదటి సినిమాతోనే ఎంత అందంగా ఉందో అని ప్రేక్షకుల చేత అనిపించుకున్న వాళ్ళే, కానీ అదృష్టం కలిసి రాక కనుమరుగు అయిపోయారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ప్రియాంక జవాల్కర్. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ లో పుట్టి పెరిగిన ఈ మరాఠి అమ్మాయి సినిమాల్లోకి రాకముందు చాలా బండగా ఉండేది.కానీ ఇండస్ట్రీ లోకి రావాలని ఆశపడిన తర్వాత ఆమె తన తన శరీరాకృతిని నాజూగ్గా మార్చేసుకుంది. అలా 'కలవరమాయే' అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. ఆమెకి రాత్రికి రాత్రే గుర్తింపు మరియు ఫేమ్ ని తెచ్చిపెట్టిన సినిమా మాత్రం 'SR కల్యాణ మండపం'. కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ తో 'టాక్సీ వాలా' , సత్యదేవ్ తో 'తిమ్మరుసు' మరియు 'గమనం' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో గమనం అనే సినిమా తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చినవే. అంత సక్సెస్ అయినా కానీ ఈమెకి అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'భగవంత్ కేసరి' చిత్రం మాత్రమే ఉంది. అందులో ప్రియాంక జవాల్కర్  హీరోయిన్ కూడా కాదు, కేవలం చిన్న పాత్ర మాత్రమే పోషిస్తుంది.మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెని తమ సినిమాల్లో తీసుకునేందుకు సిద్ధపడడం లేదు. దీనితో ఈమె ఇంస్టాగ్రామ్ లో అవకాశాల కోసం అందాలను ఇష్టమొచ్చినట్టు ఆరబోస్తుంది. అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా తెగ చేసేస్తుంది, ఇవన్నీ చూసి అయినా ఆమెకి ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>