MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-kapoor76b26e7a-f1d6-443f-a45a-82bc1874c47d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-kapoor76b26e7a-f1d6-443f-a45a-82bc1874c47d-415x250-IndiaHerald.jpgతెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ డిసెంబర్ 1 న థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్ గా కొత్త పోస్టర్ తో అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది టీమ్.పూర్తి వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'యానిమల్' 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ సంవత్సరం జనవరి 1న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆశ్చర్యపరిచింది. మునుపెన్నడూ చూడని కఠినమైన అవతార్‌లో రనబీర్ ని సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించారు. రణబీర్ గొడ్డలి చేతపట్టి క్రూరుడిగా కనిపింRANBIR KAPOOR{#}Sunny Deol;sam;Cigarette;Sam Mendes;anil music;Bobby;December;Posters;Akshay Kumar;Vicky Kaushal;Comedy;Research and Analysis Wing;media;sandeep;Reddy;House;August;January;september;Box office;Director;Samantha;rashmika mandanna;Cinema;Heroయానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?RANBIR KAPOOR{#}Sunny Deol;sam;Cigarette;Sam Mendes;anil music;Bobby;December;Posters;Akshay Kumar;Vicky Kaushal;Comedy;Research and Analysis Wing;media;sandeep;Reddy;House;August;January;september;Box office;Director;Samantha;rashmika mandanna;Cinema;HeroTue, 19 Sep 2023 17:34:00 GMTతెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ డిసెంబర్ 1 న థియేటర్లలో విడుదల కానుంది. రీసెంట్ గా కొత్త పోస్టర్ తో అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది టీమ్.పూర్తి వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'యానిమల్' 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ సంవత్సరం జనవరి 1న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆశ్చర్యపరిచింది. మునుపెన్నడూ చూడని కఠినమైన అవతార్‌లో రనబీర్ ని సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించారు. రణబీర్ గొడ్డలి చేతపట్టి క్రూరుడిగా కనిపించే ప్రీ-టీజర్ అయితే చాలా చర్చకు తావిచ్చింది.ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్ డేట్ కూడా లేదు. ఇంతకుముందే ప్రొడక్షన్ హౌస్ T-సిరీస్ యానిమల్ కొత్త పోస్టర్‌ను లాంచ్ చేసింది. పోస్టర్ లో కపూర్ సిగరెట్ తాగుతూ చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. 41వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు. ''అతను సొగసైనవాడు.. అతను వైల్డ్.. సెప్టెంబర్ 28న అతని ఆవేశాన్ని మీరు చూస్తారు'' అని పోస్టర్ పై టీం క్యాప్షన్ వేసారు.


ఆ తేదీన సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా అట.తాజాగా రణబీర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది, చాలా మంది అభిమానులు సందీప్ రెడ్డి వంగా చిత్రంలో తన రా అండ్ ఇంటెన్స్ లుక్‌లో రన్ బీర్ ని చూడటం చాలా కొత్తగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.యానిమల్‌ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు పరిణీతి చోప్రా కథానాయికగా ఎంపికైనా ఆ తర్వాత ఆమె పాత్రని రష్మికతో రీప్లేస్ చేసారు.'యానిమల్' సినిమాని ఇంతకు ముందు సన్నీ డియోల్ దేశభక్తి డ్రామా గదర్ 2 .. అక్షయ్ కుమార్ వ్యంగ్య కామెడీ OMG 2 తో పోటీపడుతూ ఆగష్టు 11 న విడుదల చేయవలసి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఈ సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. ఈ సినిమా డిసెంబర్ లో విక్కీ కౌశల్ - సామ్ బహదూర్ తో పోటీపడుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 1 న ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీగా విడుదల అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>