MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4dd5d2e2-2c49-473e-9d85-311894f826dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4dd5d2e2-2c49-473e-9d85-311894f826dd-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ , నాని సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఖుషి మూవీ కి సంగీతం అందించిన వషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం Nani{#}kushi;Kushi;Father;Kannada;Hindi;Box office;Heroine;Telugu;Blockbuster hit;Dussehra;Vijayadashami;December;Nani;India;Tamil;Cinema;Music"హాయ్ నాన్న" మూవీ ఫస్ట్ సాంగ్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"హాయ్ నాన్న" మూవీ ఫస్ట్ సాంగ్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Nani{#}kushi;Kushi;Father;Kannada;Hindi;Box office;Heroine;Telugu;Blockbuster hit;Dussehra;Vijayadashami;December;Nani;India;Tamil;Cinema;MusicTue, 19 Sep 2023 10:00:00 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ , నాని సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఖుషి మూవీ కి సంగీతం అందించిన వషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా లోని మొదటి సాంగ్ అయినటువంటి "సమయమ" అంటూ సాగే పాటను తాజాగా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "సమయమ" సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 8.35 మిలియన్ వ్యూస్ ను ,  52.8 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే నాని ఈ సంవత్సరం దసరా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే దసరా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని నటిస్తున్న మూవీ కావడంతో హాయ్ నాన్న సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ  నిలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఎ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>