Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled2dc37df-0a3a-4976-adf7-9919cb2fc0e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled2dc37df-0a3a-4976-adf7-9919cb2fc0e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ''పుష్ప ది రూల్'' ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్socialstars lifestyle{#}Mythri Movie Makers;rashmika mandanna;sree;sukumar;Allu Arjun;Music;bollywood;Cinema;Heroineబాలీవుడ్ సుందరిని దింపుతున్నా సుకుమార్...!!బాలీవుడ్ సుందరిని దింపుతున్నా సుకుమార్...!!socialstars lifestyle{#}Mythri Movie Makers;rashmika mandanna;sree;sukumar;Allu Arjun;Music;bollywood;Cinema;HeroineTue, 19 Sep 2023 21:38:00 GMTటాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ''పుష్ప ది రూల్'' ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగం లోకి దించుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంతతో ఐటెం సాంగ్ చేయించి యూత్ తో ''ఊ అంటావా మావ ఊఊ అంటావా'' అని స్టెప్పులు వేయించారు. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా పార్ట్ 2 లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది.ఈ సాంగ్ ను బిటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అలాగే జాన్వీ కపూర్ తో థియేటర్స్ ఊగిపోయేలా స్టెప్పులు వేయించబోతున్నట్టు టాక్.. మరి జాన్వీ కపూర్ ఈ సాంగ్ లో చిందేయడానికి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>