BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vijay-antonyfda4fe2a-4ee8-4a2f-832b-c7642c8cd1a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vijay-antonyfda4fe2a-4ee8-4a2f-832b-c7642c8cd1a8-415x250-IndiaHerald.jpgకోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు బిచ్చగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం అయిన విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా ఆత్మహత్య చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా వయస్సు 16 ఏళ్లు. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని ఓప్రైవేటు పాఠశాలలో లారా ఇంటర్‌ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే లారా ఆత్మహత్యకు దారి తీసినVIJAY ANTONY{#}Kollywood;tuesday;Chitram;Telugu;Cinemaషాకింగ్‌: హీరో విజయ్‌ కుమార్తె ఆత్మహత్య?షాకింగ్‌: హీరో విజయ్‌ కుమార్తె ఆత్మహత్య?VIJAY ANTONY{#}Kollywood;tuesday;Chitram;Telugu;CinemaTue, 19 Sep 2023 07:52:40 GMTకోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు బిచ్చగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం అయిన విజయ్‌ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా ఆత్మహత్య చేసుకుంది. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా వయస్సు 16 ఏళ్లు. విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


విజయ్‌ ఆంటోనీ కుమార్తె లారా చెన్నైలోని ఓప్రైవేటు పాఠశాలలో లారా ఇంటర్‌ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే లారా ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. చేతికి ఎదిగిన కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్‌ ఆంటోనీ కుటుంబం షాక్‌లో ఉంది. కోలీవుడ్ ప్రముఖులు విజయ్‌ ఆంటోనీ కుమార్తె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన్ను పరామర్శిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>