Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstar-lifestyle64fe8bfb-c110-470a-a8a6-23640ffc3ff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstar-lifestyle64fe8bfb-c110-470a-a8a6-23640ffc3ff7-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఈ సినిమాలోని బన్నీ నటనకు ఏకంగా నేషనల్ అవార్డ్ వచ్చింది.పుష్ప2 సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కడం గమనార్హం.ప్రభాస్, మహేశ్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే కావడం గమనార్హం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం గొప్ప గౌరవం అని భsocialstar lifestyle{#}Industry;london;bollywood;Success;India;News;Hero;Tollywood;sukumar;Arjun;August;Allu Arjun;Cinemaఅల్లు అర్జున్ కి కూడా అరుదైన గౌరవం దక్కనుందా...??అల్లు అర్జున్ కి కూడా అరుదైన గౌరవం దక్కనుందా...??socialstar lifestyle{#}Industry;london;bollywood;Success;India;News;Hero;Tollywood;sukumar;Arjun;August;Allu Arjun;CinemaTue, 19 Sep 2023 20:49:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవ గా ఈ సినిమా లోని బన్నీ నటనకు ఏకంగా నేషనల్ అవార్డ్ వచ్చింది.పుష్ప2 సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కడం గమనార్హం.ప్రభాస్, మహేశ్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే కావడం గమనార్హం. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం గొప్ప గౌరవం అని భావిస్తారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రమే ఈ మ్యూజియంలో చోటు దక్కేది. అయితే ఈ మధ్య కాలం లో సౌత్ హీరోలు సైతం ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

టాలీవుడ్ హీరోల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్ కు ఈ అరుదైన ఘనత దక్కుతోంది. ప్రభాస్, మహేశ్ మైనపు విగ్రహాలు ఇప్పటికే అక్కడ కొలువై ఉండగా బన్నీకి కూడా ఇక్కడ స్థానం లభించిందనే వార్త ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ త్వరలో లండన్ వెళ్తున్నారని వచ్చే ఏడాది ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఘనత సాధించిన మూడో హీరో అల్లు అర్జున్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప2 సినిమా వచ్చే ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>