MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika9e3c1164-7497-45b7-a873-9986477df2d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika9e3c1164-7497-45b7-a873-9986477df2d3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ అనే మూవీ తో అటు తమిళ సినిమా ఇండస్ట్రీ లోనూ ... ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోను మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అమాMalavika{#}Lokesh;krishnam raju;malavika new;maruti;Lokesh Kanagaraj;Master;Joseph Vijay;Beautiful;BEAUTY;Heroine;Telugu;Prabhas;Industry;Tamil;Cinema;mediaఅల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న మాళవిక మోహన్..!అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో అలరిస్తున్న మాళవిక మోహన్..!Malavika{#}Lokesh;krishnam raju;malavika new;maruti;Lokesh Kanagaraj;Master;Joseph Vijay;Beautiful;BEAUTY;Heroine;Telugu;Prabhas;Industry;Tamil;Cinema;mediaTue, 19 Sep 2023 10:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ అనే మూవీ తో అటు తమిళ సినిమా ఇండస్ట్రీ లోనూ ... ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోను మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా కూడా మాళవిక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>