Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec74a24f7-3698-4b43-b3ec-7fe2a75a6710-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec74a24f7-3698-4b43-b3ec-7fe2a75a6710-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.రజనీకాంత్, కమల్ హాసన్ లకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉంది. రజనీకాంత్ తో ఫ్రెండ్ షిప్ ను ఉద్దేశిస్తూ కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.విక్రమ్ సినిమాకు కోలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ మాట్లాడుతూ లోకేశ్ కనగరాజ్ నాకు వీరాభిమాని అని అన్నారు. ఈ మధ్య కాలంలో లోకేశ్ socialstars lifestyle{#}Allu Sneha;Kollywood;Success;Nara Lokesh;Cinemaరజనీకాంత్ తో ఉన్న బంధం గూర్చి కామెంట్స్ చేసిన లోకనాయకుడు....!!రజనీకాంత్ తో ఉన్న బంధం గూర్చి కామెంట్స్ చేసిన లోకనాయకుడు....!!socialstars lifestyle{#}Allu Sneha;Kollywood;Success;Nara Lokesh;CinemaMon, 18 Sep 2023 08:01:58 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కాంబినేషన్ లో సినిమాలు తెరకెక్కగా ఆ సినిమా లలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.రజనీకాంత్, కమల్ హాసన్ లకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉంది. రజనీకాంత్ తో ఫ్రెండ్ షిప్ ను ఉద్దేశిస్తూ కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.విక్రమ్ సినిమా కు కోలీవుడ్ నుంచి ఉత్తమ నటుడి గా సైమా అవార్డ్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్ మాట్లాడుతూ లోకేశ్ కనగరాజ్ నాకు వీరాభిమాని అని అన్నారు. ఈ మధ్య కాలం లో లోకేశ్ రజనీకాంత్ తో ఒక సినిమా ను ప్లాన్ చేశానని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయం లో కొంతమంది రజనీకాంత్ తో నా వీరాభిమాని సినిమా చేయడం ఏంటని కామెంట్ చేశారని అయితే సాధారణ ప్రేక్షకులకు అది మాత్రమే తెలుసని కమల్ అన్నారు.

రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా రావడం నాకు సంతోషాన్ని కలిగించిందని కమల్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నేను గర్విస్తున్నానని ఆయన తెలిపారు. 15 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో రజనీతో స్నేహ బంధం గురించి మాట్లాడానని కమల్ పేర్కొన్నారు. నేను రజనీ లాంటి స్నేహితులు అప్పటి తరంలో ఎవరూ లేరని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో కూడా పోటీ ఉండేదని కమల్ హాసన్ అన్నారు. నాకు రజనీకాంత్ కు మధ్య పోటీ ఉండేదని అయితే ఆ పోటీ ద్వేషం తో కూడా ఆరోగ్యకరంగా ఉండేదని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే మేము ఈ స్థాయి కి చేరుకున్నామని కమల్ హాసన్ కామెంట్లు చేశారు. రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

10 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>