TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/surekavani-affier014c1e88-47c4-4c63-b8a8-aeade5ba73d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/surekavani-affier014c1e88-47c4-4c63-b8a8-aeade5ba73d2-415x250-IndiaHerald.jpgప్రముఖ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రముఖ నటీమణి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే ఈమె ఎన్నో సినిమాలలో హీరోలకు అక్కగా, వదినగా, అత్తగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈమధ్య సినిమాలలో అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితమైన ఈమె అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన కూతురుతో కలిసి చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు. అంతేకాSUREKAVANI;AFFIER{#}Raccha;marriage;surekha vani;Telugu;Nijam;Comedy;News;Hero;Cinemaటీవీ: కొడుకు వయసున్న వ్యక్తి తో సురేఖ వాణి ఎఫైర్..!టీవీ: కొడుకు వయసున్న వ్యక్తి తో సురేఖ వాణి ఎఫైర్..!SUREKAVANI;AFFIER{#}Raccha;marriage;surekha vani;Telugu;Nijam;Comedy;News;Hero;CinemaMon, 18 Sep 2023 02:00:00 GMTప్రముఖ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రముఖ నటీమణి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే ఈమె ఎన్నో సినిమాలలో హీరోలకు అక్కగా, వదినగా, అత్తగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈమధ్య సినిమాలలో అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితమైన ఈమె అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తన కూతురుతో కలిసి చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు.

అంతేకాదు షార్ట్ దుస్తులు వేస్తూ పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన కూతురితో కలిసి డాన్సులు వేస్తూ.. ఆమె అందంతో పోటీ పడుతూ అక్క చెల్లెలు అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటికీ కూడా అదే ఫిగర్ మైంటైన్ చేస్తూ తన అందంతో అందరిని ఆకట్టుకుంటున్న సురేఖ వాణికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొడుకు వయసున్న వ్యక్తితో ఈమె సహజీవనం చేస్తుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు గత కొద్ది రోజులుగా అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.  అలాంటి వ్యక్తితో ఇప్పుడు సురేఖవాణి పార్టీలకు తిరుగుతోందట. అంతేకాదు ఈమె ఇంటికి ఆ హీరో అప్పుడప్పుడు వస్తున్నాడని వార్తలు జోరు అందుకున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సురేఖ వాణికి సంబంధించిన ఈ వార్త చాలా వైరల్ గా మారుతుంది. గతంలో ఈమె అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అని ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.  అయితే ఆ వ్యక్తి ఇతడేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబు కష్టం.. గుండెలు బాదుకున్న ఏబీఎన్‌ ఆర్కే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>