MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-sai-pallavi7d20cfd1-9f28-4a57-aa4a-90b72cf70522-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-sai-pallavi7d20cfd1-9f28-4a57-aa4a-90b72cf70522-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ స్టోరీ.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ పరంగా భారీగా సక్సెస్ అందుకుంది .సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు తమిళంలో కేవలం శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిదా హిట్ తర్వాత సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సాయి పల్లవి సెలెక్ట్ చేసుకునే కథలు చాలా విభిన్నంగా కూడా ఉంటాయి. తన పాత్రకి ప్రాధాన్యత వచ్చే పాత్రలను మాత్రమే ఈమె సెలెక్ట్ చేసుNAGA CHAITANYA; SAI PALLAVI{#}jeevitha rajaseskhar;Srikakulam;Virataparvam;kirti;chandu;sekhar;geetha;Naga Chaitanya;Love Story;Fidaa;Sai Pallavi;Success;Chitram;News;Heroine;Cinemaమరొకసారి లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్.. చైతూ కెరియర్ మారేనా..?మరొకసారి లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్.. చైతూ కెరియర్ మారేనా..?NAGA CHAITANYA; SAI PALLAVI{#}jeevitha rajaseskhar;Srikakulam;Virataparvam;kirti;chandu;sekhar;geetha;Naga Chaitanya;Love Story;Fidaa;Sai Pallavi;Success;Chitram;News;Heroine;CinemaMon, 18 Sep 2023 12:00:00 GMTడైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ స్టోరీ.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ పరంగా భారీగా సక్సెస్ అందుకుంది
.సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు తమిళంలో కేవలం శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిదా హిట్ తర్వాత సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.  సాయి పల్లవి సెలెక్ట్ చేసుకునే కథలు చాలా విభిన్నంగా కూడా ఉంటాయి. తన పాత్రకి ప్రాధాన్యత వచ్చే పాత్రలను మాత్రమే ఈమె సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది.

అలా ఎన్నో సినిమాలను కూడా తనకి నచ్చక రిజెక్ట్ చేయడం జరిగింది. అలా మహేష్ తో , చిరంజీవితో నటించే సినిమాలను కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.  చివరిగా ఈమె గార్గి, విరాటపర్వం వంటి సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కథ నేపథ్యం అంత శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లు తెరకెక్కిస్తూ ఉన్నారు.

ఇక ఈ సినిమాలో మత్స్యకారుల జీవిత విధానం వారి కష్టాలు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చైతుకి జోడిగా కీర్తి సురేష్, సాయి పల్లవిలో ఎవరో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం . కానీ చివరికి మాత్రం చిత్ర బృందం ఫైనల్ గా సాయి పల్లవి ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిషర్మెన్ కమ్యూనిటీలో హీరోయిన్ పాత్ర చాలా ప్రాధాన్యతగా ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా సాయి పల్లవి ఈ సినిమాకి బెస్ట్ ఆప్షన్ అని భావించి ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.  అయితే ఇది అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. లవ్ స్టోరీ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది అని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>