MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1bc55151-4f35-4ba7-a9cd-1021940136e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1bc55151-4f35-4ba7-a9cd-1021940136e6-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన హ్యాపీడేస్ సినిమా గుర్తుండే ఉంటుంది. అంత ఈజీగా ఈ సినిమాని ఎవరు మర్చిపోలేరు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పటివరకు మరొక సినిమా పోటీ రాలేదు. ఇక ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ లవ్ ర్యాగింగ్ స్ట్రగుల్స్ బ్యాట్ లాక్స్ ఇలా ఒక మనిషి జీవితంలో బాగా గుర్తుండిపోయే కాలేజీ డేస్ ను శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా చూపించాడు. సినిమాలో యాక్టర్స్ డైరెక్ట్ పర్ఫామెన్స్ మ్యూజిక్ అప్పటి కుర్రకారులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇలాంటి సినిమాని రిలీజ్ tollywood{#}akhil akkineni;Happy days;Manam;sekhar;Tollywood;Yevaru;Idea;Love;media;Hero;Cinema;collegeరీ రిలీజ్ కి రెడీ అవుతున్న హ్యాపీడేస్ సినిమా.. ఓకేనా..!?రీ రిలీజ్ కి రెడీ అవుతున్న హ్యాపీడేస్ సినిమా.. ఓకేనా..!?tollywood{#}akhil akkineni;Happy days;Manam;sekhar;Tollywood;Yevaru;Idea;Love;media;Hero;Cinema;collegeMon, 18 Sep 2023 17:00:00 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన హ్యాపీడేస్ సినిమా గుర్తుండే ఉంటుంది. అంత ఈజీగా ఈ సినిమాని ఎవరు మర్చిపోలేరు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పటివరకు మరొక సినిమా పోటీ రాలేదు. ఇక ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ లవ్ ర్యాగింగ్ స్ట్రగుల్స్ బ్యాట్ లాక్స్ ఇలా ఒక మనిషి జీవితంలో బాగా గుర్తుండిపోయే కాలేజీ డేస్ ను శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా చూపించాడు. సినిమాలో యాక్టర్స్ డైరెక్ట్ పర్ఫామెన్స్ మ్యూజిక్ అప్పటి కుర్రకారులను ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇలాంటి సినిమాని రిలీజ్ చేస్తే సినీ లవర్స్ లో ఉండే ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు.

అయితే ఈ సినిమాలో హీరోగా నటించాడు మన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. హ్యాపీ డేస్ సినిమా రీ రిలీజ్ ఓకేనా అని తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేశాడు. దానికి పలువురు వెయిటింగ్ అని గ్రేట్ ఐడియా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఎందుకు పాత గాయాన్ని మళ్ళీ లేపుతారు ఈ సినిమా వాళ్ళని నా జిందగీ మన్నుల కలిసిపోయింది అంటూ ఫన్నీగా కామెంట్లను పెడుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమా నుండి మొదలుపెడితే చిన్న సినిమాల వరకి అన్ని సినిమాలని రీలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇదే ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తుంది అని చెప్పాలి. స్టార్ హీరోల నుండి  సినిమా రావాలి అంటే ఎంత కాదన్నా ఏడాది సమయం కచ్చితంగా ఆగాలి. ఒక సినిమా వచ్చిన ఏడాది తర్వాత గాని మరొక సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో అభిమానులు తమ ఫేవరెట్ హీరో సినిమా.. లేదంటే సూపర్ హిట్ సినిమా లని అయినా చూడాలి అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ అఖిల్ చేసిన పోస్ట్ కు సలార్ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేసేలా లేరు అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. నిఖిల్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఈ సినిమాని రీ రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద కామెంట్స్  సైతం చాలా మంది రీ రిలీజ్ చేయాలి అని చెప్పడంతో ఈ సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>