Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle63cce15b-a209-4b94-85d4-5165d7352210-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle63cce15b-a209-4b94-85d4-5165d7352210-415x250-IndiaHerald.jpgఒకప్పుడు యాంకర్ అంటే పద్ధతికి మారుపేరుగా ఉండేవారు నిండుగా వస్త్రధారణ వేసుకుని చూడముచ్చటగా ఉండేవారు అయితే ఇప్పుడు యాంకర్ అంటే మాత్రం గ్లామర్ షో ఎక్స్పోజింగ్ అనేవి మాత్రమే వినపడుతుంటాయి.ఒకప్పుడు యాంకర్లుగా కొనసాగిన సుమ, ఝాన్సీ ఉదయభాను వంటి వారు ఇప్పటికీ అదే కట్టుబొట్టుతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కానీ ప్రస్తుతం అప్ కమింగ్ యాంకర్లంతా కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఎంత చూపిస్తే అంత అవకాశాలు వస్తాయి అనే ధోరణిని యాంకర్లు కూడా ఫాలsocialstars lifestyle{#}udaya bhanu;you tube;Masala;Raccha;Interview;Bigboss;marriageథైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్....!!థైస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్....!!socialstars lifestyle{#}udaya bhanu;you tube;Masala;Raccha;Interview;Bigboss;marriageMon, 18 Sep 2023 08:32:00 GMTఒకప్పుడు యాంకర్ అంటే పద్ధతికి మారుపేరుగా ఉండేవారు నిండుగా వస్త్రధారణ వేసుకుని చూడముచ్చటగా ఉండేవారు అయితే ఇప్పుడు యాంకర్ అంటే మాత్రం గ్లామర్ షో ఎక్స్పోజింగ్ అనేవి మాత్రమే వినపడుతుంటాయి.ఒకప్పుడు యాంకర్లుగా కొనసాగిన సుమ, ఝాన్సీ ఉదయభాను వంటి వారు ఇప్పటికీ అదే కట్టుబొట్టుతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కానీ ప్రస్తుతం అప్ కమింగ్ యాంకర్లంతా కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఎంత చూపిస్తే అంత అవకాశాలు వస్తాయి అనే ధోరణిని యాంకర్లు కూడా ఫాలో కావటం ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి వారిలో యాంకర్ స్రవంతి  ఒకరు. ఇలా యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిజీగా ఉన్నారు.

  ఇక స్రవంతి తన వృత్తిపరమైన జీవితంలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంటాయి. ఈమెకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నప్పటికీ భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు. తాజాగా ప్యాంటు లేకుండా పొట్టి నిక్కర్ ధరించి ఆ నిక్కర్ కూడా కనపడకుండా కాలుపై కాలు వేసుకొని ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.  ఇలా స్రవంతి థండర్ థైస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి పలువురు నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి స్రవంతి అవకాశాల కోసం చివరికి ప్యాంటు ఇప్పేసి తిరుగుతున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం అవి తొడల లేక మసాలా వడల అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె గ్లామరస్ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ఫోటోలు పై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

10 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>