MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-gave-clarity-on-elder-brother-marriageabb27119-ac23-46fe-b7c9-88778175dee4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-gave-clarity-on-elder-brother-marriageabb27119-ac23-46fe-b7c9-88778175dee4-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఏవో విషయమై సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ చిన్నది. అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది నిహారిక. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇటీవల తన కుటుంబంతో కలిసి విదేశాలకి వెకేషన్ కి పయనమయింది. వాటికి సంబంధించిన ఫోటోలని సైతం తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది నిహారిక. అయితే తాజాగా నిహారిక చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా tollywood{#}niharika konidela;Kenya;Annayya;American Samoa;marriage;mediaఅన్నయ్య పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక.. ఎప్పుడంటే..!?అన్నయ్య పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నిహారిక.. ఎప్పుడంటే..!?tollywood{#}niharika konidela;Kenya;Annayya;American Samoa;marriage;mediaMon, 18 Sep 2023 09:35:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఏవో విషయమై సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ చిన్నది. అయితే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది నిహారిక. ప్రస్తుతం తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇటీవల తన కుటుంబంతో కలిసి విదేశాలకి వెకేషన్ కి పయనమయింది. వాటికి సంబంధించిన ఫోటోలని సైతం తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది నిహారిక. అయితే తాజాగా నిహారిక

చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. మా కుటుంబమంతా ఇటీవల కెన్యాకు వెళ్ళాం.. చాలా రోజుల నుండి కెన్యా వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటున్నాము కానీ ఇన్నాళ్లు కుదరలేదు ఇప్పటికి కుదిరింది. దీంతో అందరం కలిసి కెన్యాకు వెళ్లి ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసే టైం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే వెకేషన్ తర్వాత వాళ్ళు అందరూ ఇండియాకు వెళ్లిపోయారు కానీ నేను మాత్రం కొన్ని కారణాలవల్ల అమెరికా వచ్చాను. ఎందుకు అంటే ప్రస్తుతం నా చేతిలో పలు ప్రాజెక్ట్ ఉన్నాయి.

 ఒక సినిమాకి కూడా నేను ఓకే చేశాను. కాబట్టి 20 రోజులు బ్రేక్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అమెరికా వచ్చాను. ఇక అన్నయ్య పెళ్లి గురించి చెప్పాలి అంటే.. పెళ్లి ఎక్కడ చేయాలి అన్న విషయం ఇంకా ఫైనల్ కాలేదు. పెళ్లి పనులు ఉన్నాయి త్వరగా వచ్చేయ్ అంటూ అన్నయ్య తెగ ఫోన్లో చేస్తున్నాడు. పెళ్లి పనులు కూడా ఇంకా ఏమి మొదలు పెట్టలేదు. ఇక లావణ్య గురించి చెప్పాలి అంటే.. తన మా అన్నయ్యతో ప్రేమలో పడకముందే నాకు ఒక మంచి స్నేహితురాలు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పెళ్లి గురించి చెప్పుకొచ్చింది నిహారిక..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

10 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>