MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfb765b61-c396-42a8-b2f5-99d847f01a0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfb765b61-c396-42a8-b2f5-99d847f01a0a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చందు ముండేటి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు అని చెప్పాలి. ప్రత్యేకించి జాలర్లతో మాట్లాడడం.. వాళ్ళ డైలీ ఆక్టివిటీస్ ఏంటి అన్నది తెలుసుకోవడం.. బోటు శిక్షణ వంటివి తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్స్ సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి tollywood{#}geetha;Sai Pallavi;Naga Chaitanya;Love Story;News;Hero;bollywood;Cinemaమళ్లీ రిపీట్ అవ్వబోతున్న క్రేజీ కాంబో..!?మళ్లీ రిపీట్ అవ్వబోతున్న క్రేజీ కాంబో..!?tollywood{#}geetha;Sai Pallavi;Naga Chaitanya;Love Story;News;Hero;bollywood;CinemaMon, 18 Sep 2023 09:45:00 GMTటాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చందు ముండేటి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు అని చెప్పాలి. ప్రత్యేకించి జాలర్లతో మాట్లాడడం.. వాళ్ళ డైలీ ఆక్టివిటీస్ ఏంటి అన్నది తెలుసుకోవడం.. బోటు శిక్షణ వంటివి తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే మోస్ట్ ఎక్స్పెన్స్ సినిమా అని చెప్పొచ్చు. 

ఇక ఈ సినిమాకి ‘తండేల్ ’అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కాగా ఇందులో నాగచైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కి జోడిగా సాయి పల్లవి నేను సెలెక్ట్ చేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే కద చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయట. అంతేకాదు సాయి పల్లవి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 

ముఖ్యంగా ఈ సినిమాలో వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ చాలా బాగా పండింది. దాంతో ఇదే జోడిని మళ్ళీ రిపీట్ చేయాలని ఉద్దేశంతో మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ కూడా వచ్చా అవకాశాలు ఉన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి అనిరుద్ స్వరాగాలు అందించే అవకాశాలు ఉన్నాయట.ఇక సాయి పల్లవి  విషయానికి వస్తే సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ ఇపుడు మళ్ళీ ఇపుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

10 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>