MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8d2e77c8-44e6-4ed9-8eaa-c27a33f2dde2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8d2e77c8-44e6-4ed9-8eaa-c27a33f2dde2-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. గీత బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించిన ఈ సినిమాలో శ్రీకాంత్ సైతం కీలక పాత్రలో కనిపించరు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపింది ఈ సినిమా. సరైనోడు సినిమాకి 53 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేవరికి 73 tollywood{#}Allu Aravind;aadhi;rakul preet singh;Sarrainodu;srikanth;thaman s;boyapati srinu;Arjun;trivikram srinivas;Allu Arjun;Mass;media;Blockbuster hit;geetha;kushi;Cinema;Newsఅల్లు అర్జున్ 'సరైనోడు 2' కి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే..!?అల్లు అర్జున్ 'సరైనోడు 2' కి సర్వం సిద్ధం.. ఎప్పుడంటే..!?tollywood{#}Allu Aravind;aadhi;rakul preet singh;Sarrainodu;srikanth;thaman s;boyapati srinu;Arjun;trivikram srinivas;Allu Arjun;Mass;media;Blockbuster hit;geetha;kushi;Cinema;NewsMon, 18 Sep 2023 12:40:00 GMTఅల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. గీత బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించిన ఈ సినిమాలో శ్రీకాంత్ సైతం కీలక పాత్రలో కనిపించరు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపింది ఈ సినిమా. సరైనోడు సినిమాకి 53 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేవరికి 73 కోట్ల షేర్ ను రాబట్టింది.

మొత్తం మీద బయ్యర్లకి 20 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ సినీ కెరియర్లో అప్పటికి ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా నిలిచింది సరైనోడు. ఐతే ఈ సినిమాతో అల్లు అర్జున్ పూర్తిగా మాస్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. దాని తర్వాత అల్లు అర్జున్ తో ఇంకో సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. అయితే అల్లు అర్జున్ సైతం బోయపాటితో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపించలేదు అన్న వార్తలు సైతం గతంలో వినిపించాయి. అయితే ఇటీవల బోయపాటితో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డిస్కషన్ అల్లు అర్జున్ చేశాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కిన సందర్భంగా బోయపాటి అల్లు అర్జున్ కలిశారట. వీళ్ళిద్దరి మధ్య ఈ కొత్త సినిమాకి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడు ఈ ప్రాజెక్టు ఉంటుంది అన్నది తెలియదు కానీ పుష్పాటూ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో ఒక ప్లాన్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అట్లీతో కూడా ఒక సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అట్లీతో సినిమా చేస్తాడా లేదా బోయపాటితో చేస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .ఏదేమైనప్పటికీ సరైనోడు సినిమా రావడంతో ఫాన్స్ అందరు ఖుషీ అవుతున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>