MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bagavanthkesari-movie97d68dc3-5ed9-47eb-905d-2e4ce60154d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bagavanthkesari-movie97d68dc3-5ed9-47eb-905d-2e4ce60154d0-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమా కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసాయి. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా శ్రీ లీల కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విధంగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంBAGAVANTHKESARI;MOVIE{#}Arjun Rampal;anil music;Dussehra;Vijayadashami;Chitram;kajal aggarwal;Kesari;October;thaman s;Balakrishna;News;sree;Telangana;bollywood;Cinemaఅనుకున్న సమయానికే దిగబోతున్న బాలయ్య భగవంత్ కేసరి..!!అనుకున్న సమయానికే దిగబోతున్న బాలయ్య భగవంత్ కేసరి..!!BAGAVANTHKESARI;MOVIE{#}Arjun Rampal;anil music;Dussehra;Vijayadashami;Chitram;kajal aggarwal;Kesari;October;thaman s;Balakrishna;News;sree;Telangana;bollywood;CinemaMon, 18 Sep 2023 09:30:00 GMTనందమూరి బాలకృష్ణ, అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమా కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్ ఈ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసాయి. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా శ్రీ లీల కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విధంగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉన్నాయి.. భగవంతు కేసరి సినిమా రిలీజ్ వాయిదా పడుతోందని ఇటీవలే పలు రకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందంటూ మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల బాలయ్య ఎక్కువగా రాజకీయాల వైపు ఫోకస్ పెట్టి బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు పెండింగ్లో ఉందని రూమర్స్ కూడా వినిపించాయి.

అయితే అక్టోబర్ 19వ తేదీన భగవంత్ కేసరి రిలీజ్ చేసేలా చిత్ర బృందం మాత్రం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పెండింగ్ ఉందని.. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికి బాలయ్య అనుకున్న తేదీ ప్రకారమే ప్రకటించిన విధంగానే భగవంత్ కేసరి రాబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>