MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-c2bdce68-d51c-404f-a630-3bbb8d304707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-c2bdce68-d51c-404f-a630-3bbb8d304707-415x250-IndiaHerald.jpgనవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 20 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 Naveen {#}Anushka;Mister;Box office;mahesh babu;Cinema10 రోజుల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!10 రోజుల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" కి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Naveen {#}Anushka;Mister;Box office;mahesh babu;CinemaMon, 18 Sep 2023 12:00:00 GMTనవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 20 రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.58 కోట్ల షేర్ , 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.36 కోట్ల షేర్ , 8.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.48 కోట్ల షేర్ , 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.21 కోట్ల షేర్ , 2.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 86 లక్షల షేర్ , 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల షేర్ , 1.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 77 లక్షల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.22 లక్షల షేర్ , 2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 19.38 కోట్ల షేర్ , 37.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసే ప్రపంచ వ్యాప్తంగా 5.88 కోట్ల లాభాలను అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>