MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshief2528af-4b79-4cae-965d-26cf5b63b444-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshief2528af-4b79-4cae-965d-26cf5b63b444-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనములు నిలుపరాడు సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అదిరిపోయే అందాలను ఆరబోయడానికి ఏ పత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించింది. దానితో ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ Meenakshi{#}choudary actor;ravi teja;vijay antony;Murder.;Venky Atluri;Ravi;BEAUTY;media;Guntur;mahesh babu;Silver;Beautiful;Tamil;Telugu;dulquer salmaan;India;Heroine;Cinemaహాట్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!హాట్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!Meenakshi{#}choudary actor;ravi teja;vijay antony;Murder.;Venky Atluri;Ravi;BEAUTY;media;Guntur;mahesh babu;Silver;Beautiful;Tamil;Telugu;dulquer salmaan;India;Heroine;CinemaMon, 18 Sep 2023 11:45:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనములు నిలుపరాడు సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అదిరిపోయే అందాలను ఆరబోయడానికి ఏ పత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించింది. 

దానితో ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ చిత్రంతో ఈ నటికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత మీనాక్షి హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన హత్య అనే తమిళ సినిమాలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ , వెంకీ అట్లూరి కాంబోలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీలో కూడా ఈ నటి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుక్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>