MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shah-rukh-khan77eed454-dc07-472a-a267-21e5c075dffd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shah-rukh-khan77eed454-dc07-472a-a267-21e5c075dffd-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్ హీరోగా కోలీవుడ్‌ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్‌' రీసెంట్​గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దాదాపు 800 కోట్లదాకా వసూలు చేసిన ఈ సినిమా ఓవర్ సీస్లో 40 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఓవర్ సీస్ లో వరుసగా రెండు సార్లు 40 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు.ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూ దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.1000కోట్లు మారSHAH RUKH KHAN{#}Sanjay Dutt;Nara Lokesh;Joseph Vijay;Kollywood;Darsakudu;atlee kumar;Chitram;Varsham;bollywood;Success;Jawaan;News;Hero;Allu Arjun;October;Director;Cinemaషారుఖ్ ఖాన్ ఖాతాలో మరో కింగ్ సైజ్ రికార్డ్?షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో కింగ్ సైజ్ రికార్డ్?SHAH RUKH KHAN{#}Sanjay Dutt;Nara Lokesh;Joseph Vijay;Kollywood;Darsakudu;atlee kumar;Chitram;Varsham;bollywood;Success;Jawaan;News;Hero;Allu Arjun;October;Director;CinemaMon, 18 Sep 2023 18:14:00 GMTబాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుక్‌ ఖాన్ హీరోగా కోలీవుడ్‌ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్‌' రీసెంట్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దాదాపు 800 కోట్లదాకా వసూలు చేసిన ఈ సినిమా ఓవర్ సీస్లో 40 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఓవర్ సీస్ లో వరుసగా రెండు సార్లు 40 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు.ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ దూసుకెళ్తున్న ఈ సినిమా  రూ.1000కోట్లు మార్క్ అందుకునే దిశగా పోతోంది. అయితే ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ చేశారంటూ ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ అది అప్పుడు జరగలేదు. అదే సమయంలో రిలీజ్కు ముందు దర్శకుడు అట్లీ కూడా మాట్లాడుతూ.. భవిష్యత్లో విజయ్-షారుక్ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేయొచ్చని అన్నారు. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు ఈ కాంబో గురించి తెరపైకి వచ్చింది.షారుక్ ఖాన్ - విజయ్ దళపతి కాంబోలో ఓ సినిమాని సిద్ధం చేసేలా వర్క్ చేస్తున్నట్లు అట్లీ చెప్పారని కథనాలు వచ్చాయి.


అందుకే జవాన్ లో ఈ కామియో రోల్ను స్కిప్ చేశారట. వీరిద్దరి కాంబో మూవీ దాదాపు రూ.1500 కోట్ల దాకా వసూళ్లను సాధిస్తుందని ఆయన అన్నారట. చూడాలి మరి ఈ కాంబో ఎప్పటికీ సెట్ అవుతుందో.. సెట్స్పైకి ఎప్పటికీ వెళ్తుందో చూడాలి.అలాగే అల్లు అర్జున్ తో కూడా సినిమా చేస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.ఇవి కంప్లీట్ అయ్యాక  జవాన్ సీక్వెల్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం జవాన్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న షారుక్.. త్వరలోనే తన తదుపరి చిత్రం దుంకి కోసం వర్క్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా వచ్చే అవకాశముంది. ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని షారుక్ ఆశిస్తున్నారు. విజయ్ దళపతి త్వరలోనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్గా కనిపించనున్నారు.  అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొత్త అప్డేట్ ప్రకటించిన 'యానిమల్ ' మూవీ మేకర్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>