MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-6ea533a1-35fd-45a6-b982-2893377981d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-6ea533a1-35fd-45a6-b982-2893377981d0-415x250-IndiaHerald.jpgప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రిద్ధీ కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. కాకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనPrabhas {#}malavika new;Darling;Bujjigadu;Sanjay Dutt;raja;Comedy;Kumaar;Nidhhi Agerwal;Prabhas;Tollywood;media;bollywood;News;Heroine;Cinemaప్రభాస్... మారుతి కాంబో మూవీ షూటింగ్ అంత శాతం పూర్తి..?ప్రభాస్... మారుతి కాంబో మూవీ షూటింగ్ అంత శాతం పూర్తి..?Prabhas {#}malavika new;Darling;Bujjigadu;Sanjay Dutt;raja;Comedy;Kumaar;Nidhhi Agerwal;Prabhas;Tollywood;media;bollywood;News;Heroine;CinemaSun, 17 Sep 2023 11:45:00 GMTప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రిద్ధీ కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు .

కాకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో డార్లింగ్ , బుజ్జిగాడు సినిమాలలో కనిపించినటువంటి స్టైల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా హారర్ , కామెడీ జోనర్ లో రూపొందుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా షూటింగ్ పెద్దగా ఎలాంటి హడా విడి లేకుండా కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 40 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా అతి త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ అబ్బవరం అందుకే ట్రోల్ అవుతున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>