MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayana-tharac33481b0-5d4e-42be-b0f3-fddd8243ab25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayana-tharac33481b0-5d4e-42be-b0f3-fddd8243ab25-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటి నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. అలాగే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోల సరసన కూడా నటించి తన నటనతో మరియు అంద చందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసNayana thara{#}tara;Nijam;Tollywood;atlee kumar;News;Industry;Tamil;Heroine;Telugu;Jawaan;Box office;Beautiful;Cinema;Indianఆ విషయంలో సౌత్ లోనే టాప్ స్థానంలో నిలిచిన నయనతార..?ఆ విషయంలో సౌత్ లోనే టాప్ స్థానంలో నిలిచిన నయనతార..?Nayana thara{#}tara;Nijam;Tollywood;atlee kumar;News;Industry;Tamil;Heroine;Telugu;Jawaan;Box office;Beautiful;Cinema;IndianSun, 17 Sep 2023 10:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటి నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. అలాగే ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోల సరసన కూడా నటించి తన నటనతో మరియు అంద చందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

ఇక అక్కడ కూడా ఈ నటికి క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం ఆ సినిమాలు ఎక్కువ శాతం అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లి పోయింది. ఇకపోతే ఇప్పటికి కూడా తమిళ్ లో ఈ నటి టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ఇప్పటికే విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా కోసం ఈ ముద్దు గుమ్మ ఏకంగా 11 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తే కనుక నిజం అయితే ఇప్పటి వరకు సౌత్ లో ఏ ముద్దు గుమ్మ కూడా తీసుకొని రెమ్యూనరేషన్ నయన తార తీసుకున్నట్లు అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అనేక క్రేజీ సినిమాలలో నటిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైట్ బ్లాక్ డ్రెస్లో హాట్ స్టిల్స్ తో రెచ్చగొడుతున్న తమన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>