SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mahaa-bhaarathbbdf3fe1-da59-49c2-9261-841805a2f26d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mahaa-bhaarathbbdf3fe1-da59-49c2-9261-841805a2f26d-415x250-IndiaHerald.jpgకొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఇండియన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక చాలా దారుణంగా కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది.ఆ తరువాత ఛేదనలో టీమిండియా కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగులు పూర్తి చేసి, మొత్తంగా 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. ఈ విజయంలో మహ్మద్ సిరాజ్ హీరోగా నిలిచాడు.ఇక ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ సేన 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది.అలాగే భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లMahaa Bhaarath{#}jayasurya music;sourav ganguly;Army;Bangladesh;Pakistan;Hardik Pandya;Indian;Sri Lanka;India23 ఏళ్ల అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్?23 ఏళ్ల అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్?Mahaa Bhaarath{#}jayasurya music;sourav ganguly;Army;Bangladesh;Pakistan;Hardik Pandya;Indian;Sri Lanka;IndiaSun, 17 Sep 2023 19:28:00 GMTకొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఇండియన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక చాలా దారుణంగా కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌటైంది.ఆ తరువాత ఛేదనలో టీమిండియా కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగులు పూర్తి చేసి, మొత్తంగా 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. ఈ విజయంలో మహ్మద్ సిరాజ్ హీరోగా నిలిచాడు.ఇక ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ సేన 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది.అలాగే భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ని ఎంచుకుంది.భారత బౌలర్లు కేవలం 15.2 ఓవర్లలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను గడ గడ వణికించి పెవిలియన్‌కు పంపారు. మహ్మద్ సిరాజ్ మొత్తం 6 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ ని పడగొట్టాడు.2023 ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇండియా తన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. కానీ, ఇది ఫైనల్‌కు చేరుకోవడానికి ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే, భారత జట్టు ఇప్పటికే పాకిస్తాన్ ఇంకా శ్రీలంకలను ఓడించి ఫైనల్‌కు టికెట్ తీసుకుంది.


మరోవైపు, ఇక్కడకు చేరుకోవడానికి, శ్రీలంక పాకిస్తాన్‌తో తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌ను కూడా ఆడవలసి వచ్చింది. అందులో మ్యాచ్ చివరి బంతికి గెలిచి, నూతనోత్సాహంతో నేడు లంక బరిలోకి దిగనుంది.ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది.చివరికి 23 ఏళ్ల తరువాత ఇండియా లంకపై ప్రతీకారం తీర్చుకుంది.అక్టోబర్ 29, 2000.. షార్జాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఇంకా శ్రీలంక జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సనత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి మొత్తం 299 పరుగులు చేసింది.300 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా కేవలం 26.3 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ అవమానానికి ఇప్పుడు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. పైగా అది కూడా ఫైనల్ మ్యాచ్ లోనే కావడం ఇక్కడ విశేషం. ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం కేవలం 50 పరుగులకే ఆలౌటైంది. 23 ఏళ్ల క్రితం ఘోర పరాభవం చూపిన అదే జట్టుపై ఘన విజయాన్ని సాధించింది భారత్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రిసార్ట్ లో బికినీ దుస్తులలో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>