MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya76f3aa4-cb8e-4f35-9524-bd818da1c168-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya76f3aa4-cb8e-4f35-9524-bd818da1c168-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ పోయిన సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్వణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్Vijay{#}Yuva;vijay deverakonda;kushi;Kushi;Audience;puri jagannadh;Samantha;Shiva;lord siva;Tamil;Kannada;Hindi;september;Music;Telugu;Box office;Cinema"ఖుషి" మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"ఖుషి" మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Vijay{#}Yuva;vijay deverakonda;kushi;Kushi;Audience;puri jagannadh;Samantha;Shiva;lord siva;Tamil;Kannada;Hindi;september;Music;Telugu;Box office;CinemaSun, 17 Sep 2023 10:40:00 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ పోయిన సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో తాజాగా ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నిర్వణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు.

సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు అద్భుతమైన రేంజ్ లో ఉండడం అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అత్యద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నార. అలా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాలు నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి మొదటి మూడు రోజులు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు కలెక్షన్ లు అమాంతం పడిపోయాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే ఈ మూవీ కి పది కోట్ల మేర నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైట్ బ్లాక్ డ్రెస్లో హాట్ స్టిల్స్ తో రెచ్చగొడుతున్న తమన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>