MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonal-chouhan-photosdcc2245d-c760-4aa0-b688-5f45cd980d67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sonal-chouhan-photosdcc2245d-c760-4aa0-b688-5f45cd980d67-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో అగ్ర బ్యూటీగా పేరుపొందిన సోనాల్ చౌహన్ గత మూడు రోజుల నుంచి వెకేషన్ కు వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పలు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా కుర్రకారులకు బికినీ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది సోనాల్ చౌహాన్ . చిట్టిపొట్టి దుస్తులలో తన అందాలతో కుర్రాళ్లపైన దాడి చేసేలా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగSONAL CHOUHAN;PHOTOS{#}Sonal Chauhan;AdiNarayanaReddy;Legend;Balakrishna;Beach;Prabhas;Tollywood;Red;Heart;Success;Cinemaరిసార్ట్ లో బికినీ దుస్తులలో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..!!రిసార్ట్ లో బికినీ దుస్తులలో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..!!SONAL CHOUHAN;PHOTOS{#}Sonal Chauhan;AdiNarayanaReddy;Legend;Balakrishna;Beach;Prabhas;Tollywood;Red;Heart;Success;CinemaSun, 17 Sep 2023 23:00:00 GMTబాలీవుడ్ లో అగ్ర బ్యూటీగా పేరుపొందిన సోనాల్ చౌహన్ గత మూడు రోజుల నుంచి వెకేషన్ కు వెళ్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పలు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా కుర్రకారులకు బికినీ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది సోనాల్ చౌహాన్ . చిట్టిపొట్టి దుస్తులలో తన అందాలతో కుర్రాళ్లపైన దాడి చేసేలా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా సోనాల్ చేసిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ బికిని రీసార్ట్ లో సేద తీరుతున్నట్టు కనిపిస్తోంది. వైట్ కలర్ దుస్తులలో బీచ్ కంఫర్ట్ ఫుల్ దుస్తులలో ఈ ఆమ్మడు పడుకొని మరి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో సోనాల్ హాట్ లుక్స్ మాత్రం మిస్ అవ్వలేదు.. ఎంచక్కా ప్రశాంతంగా వాతావరణంలో తన రెండు కళ్ళు మూసుకుని కాళ్లు చాపుకొని రిలాక్స్ అవుతూ ఉన్నట్టుగా ఈ ఫోటోలలో కనిపిస్తోంది సోనాల్ చౌహాన్. ఈ ముద్దుగుమ్మ తన తలకు రెడ్ కలర్ హార్ట్ ధరించి షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చిన పెద్దగా కలిసి రాలేదు.. బాలయ్య తో లెజెండ్ రామ్ తో పండగ చేస్కో, ఎఫ్ త్రీ , తదితర చిత్రాలలో నటించిన సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించిన ఈ పాత్ర ఆకట్టుకున్న కానీ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ప్రస్తుతం సోనాలి చేతిలో అవకాశాలు అయితే లేవు కాని గ్లామర్ పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రిసార్ట్ లో బికినీ దుస్తులలో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>