MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/blakc-color-bikinilo-paruvala-vindutho-rechinpoena-bigboss-divi9b6d95dc-a2e5-4d0a-8551-8f83441f11cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/blakc-color-bikinilo-paruvala-vindutho-rechinpoena-bigboss-divi9b6d95dc-a2e5-4d0a-8551-8f83441f11cd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వెండితెర బుల్లితెర తో సంబంధం లేకుండా నటీమనులు సైతం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తమ గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అందచందాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సినిమాలు పలు రకాల వెబ్ సిరీస్ లంటూ ఈమధ్య బిజీగా ఉన్నది. ఇటీవలే వెండితెర పైన పెద్దగా కనిపించడం లేదు.. అయితే ఓటీటి లో మాత్రం ఈమెకు పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కBIGBOSSDIVI{#}Mini;Telugu;Bigboss;bollywoodబ్లాక్ కలర్ బికినీలో పరువాల విందుతో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి..!!బ్లాక్ కలర్ బికినీలో పరువాల విందుతో రెచ్చిపోయిన బిగ్ బాస్ దివి..!!BIGBOSSDIVI{#}Mini;Telugu;Bigboss;bollywoodSun, 17 Sep 2023 22:00:00 GMTటాలీవుడ్ లో వెండితెర బుల్లితెర తో సంబంధం లేకుండా నటీమనులు సైతం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తమ గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అందచందాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సినిమాలు పలు రకాల వెబ్ సిరీస్ లంటూ ఈమధ్య బిజీగా ఉన్నది. ఇటీవలే వెండితెర పైన పెద్దగా కనిపించడం లేదు..


అయితే ఓటీటి లో మాత్రం ఈమెకు పెద్దగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కెరియర్ పరంగా నిరాశలో ఉన్న సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు తన గ్రామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది దివి. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్లు అందరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తీసీ పోని అందంతో ఈ ముద్దుగుమ్మ తన అందాలను ప్రదర్శిస్తోంది. తన నడుము అందాలను చూపిస్తూ మినీ జీన్స్ షార్ట్ వేసుకొని విభిన్నమైన ఔట్ఫిట్ తో అల్ట్రా మోడల్ గా దివి షేర్ చేసిన ఫోటోలు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి.

బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకున్న దివి ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించినట్టు తెలుస్తోంది. అదిరిపోయే ఫిట్నెస్తో ఈ ముద్దుగుమ్మ తన అందాలను సైతం ప్రదర్శిస్తూ ఉంటుంది.ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం దివికి తెలుగు ఫిలిం మేకర్స్ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో తెలియదు కానీ ఇంతటి అందంతో ఇతర భాషలలో కూడా అవకాశాలను అందుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్లాక్ కలర్ బ్రా లో తన యద అందాలను నడుము అందాలను హైలైట్ చేస్తూ కనిపిస్తోంది దివి. స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొని హెయిర్ గాలికి వదులుతూ తన అందాలను మరింత హైలెట్గా చేస్తోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రిసార్ట్ లో బికినీ దుస్తులలో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>