PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedబీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలపటానికి పవన్ డిసైడ్ అయిపోయారు. ఇంత సడెన్ గా టీడీపీతో కలిసి నడవాలన్న నిర్ణయాన్ని పవన్ ఇంత సడెన్ గా ఎందుకు ప్రకటించినట్లు ? ఎందుకంటే తన అరెస్టు విషయంలో బీజేపీ పెద్దల హస్తంగురించి చంద్రబాబు కూడా తన అనుమానాన్ని పవన్ తో పంచుకున్నారేమో అనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే బీజేపీ రాకపోయినా తాను మాత్రం చంద్రబాబుతో కలిసే ఎన్నికలకు వెళ్ళాలని పవన్ డిసైడ్ అయిపోయారనే ప్రచారం పెరిగిపోతోంది. చంద్రబాబు అరెస్టులో చింతకాయలకు ఉన్న ధైర్యం కూడా పవన్ కు లేదా అనే అనుమానం పెరిగిపోతోంది.pawan bjp tdp{#}CBN;Lokesh;Pawan Kalyan;Bharatiya Janata Party;Janasena;media;Minister;Lokesh Kanagaraj;Ayyannapatrudu;Reddy;Yevaru;Manamఅమరావతి : బీజేపీ అంటే ఇంత భయమా ?అమరావతి : బీజేపీ అంటే ఇంత భయమా ?pawan bjp tdp{#}CBN;Lokesh;Pawan Kalyan;Bharatiya Janata Party;Janasena;media;Minister;Lokesh Kanagaraj;Ayyannapatrudu;Reddy;Yevaru;ManamSun, 17 Sep 2023 07:00:00 GMT

రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మీడియా ఒక ప్రశ్న అడిగింది. అదేమిటంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారనే ఆరోపణలున్నాయి కదాని. దానికి వెంటనే చంద్రబాబు అరెస్టుకు బీజేపీకి సంబంధంలేదని స్పష్టంగా చెప్పారు. సమాధానం చెప్పటానికి అరనిముషం కూడా పవన్ తడుముకోలేదు. మరి బీజేపీ మీద అంత నమ్మకంగా పవన్ ఎలాగున్నారో అర్ధంకావటంలేదు.



సీన్ కట్ చేస్తే సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతు చంద్రబాబు అరెస్టు వెనకాల బీజేపీ పెద్దలున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చింతకాలయ లాజిక్ ఏమిటంటే చంద్రబాబు అరెస్టును బీజేపీ పెద్దలు ఎవరు ఖండించలేదు. కమలనాదులు ఎవరు ఖండించలేదంటే కచ్చితంగా వాళ్ళ హస్తంకూడా ఉండే ఉంటుందట. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఆలోచించి చంద్రబాబు అరెస్టు చేయించేంత ధైర్యం చేయరని చింతకాయల అభిప్రాయం.




చింతకాయల లాజిక్కు చింతకాయలది మనం కాదనలేం. అయితే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని మాజీమంత్రి అంత కచ్చితంగా చెప్పేశారు. మరి అదే అనుమానం పవన్ కు వచ్చుండదా ? దాదాపు గంటసేపు చంద్రబాబుతో బాలకృష్ణ, లోకేష్ తో కలిసి పవన్ భేటీ అయ్యారు కదా. వీళ్ళలో ఒక్కళ్ళయినా అరెస్టులో బీజేపీ పాత్రగురించి చంద్రబాబును అడుగుండరా ? మరి వాళ్ళమధ్య ఏమి డిస్కషన్ జరిగుంటుందో క్లారిటి లేదు.




బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలపటానికి పవన్ డిసైడ్ అయిపోయారు. ఇంత సడెన్ గా టీడీపీతో కలిసి నడవాలన్న నిర్ణయాన్ని పవన్ ఇంత సడెన్ గా ఎందుకు ప్రకటించినట్లు ? ఎందుకంటే తన అరెస్టు విషయంలో బీజేపీ పెద్దల హస్తంగురించి చంద్రబాబు కూడా తన అనుమానాన్ని పవన్ తో పంచుకున్నారేమో అనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే బీజేపీ రాకపోయినా తాను మాత్రం చంద్రబాబుతో కలిసే ఎన్నికలకు వెళ్ళాలని పవన్ డిసైడ్ అయిపోయారనే ప్రచారం పెరిగిపోతోంది. చంద్రబాబు అరెస్టులో చింతకాయలకు ఉన్న ధైర్యం కూడా పవన్ కు లేదా అనే అనుమానం పెరిగిపోతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>