MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillua7255bae-916b-4c40-80a9-68edfcc6a64a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillua7255bae-916b-4c40-80a9-68edfcc6a64a-415x250-IndiaHerald.jpgపోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డీజే టిల్లు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న యువ నటుడు సిద్దు జోనలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ డిజె టిల్లు మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడుకి ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చిన నేపథ్యంలో ఈయన ఈ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపTillu{#}siddhu;you tube;Yuva;Tollywood;Duvvada Jagannadham;ram pothineni;Heroine;Telugu;Beautiful;Cinema"టిల్లు స్క్వేర్" ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!"టిల్లు స్క్వేర్" ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!Tillu{#}siddhu;you tube;Yuva;Tollywood;Duvvada Jagannadham;ram pothineni;Heroine;Telugu;Beautiful;CinemaSun, 17 Sep 2023 09:57:00 GMTపోయిన సంవత్సరం విడుదల అయినటువంటి డీజే టిల్లు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న యువ నటుడు సిద్దు జోనలగడ్డ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ డిజె టిల్లు మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడుకి ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చిన నేపథ్యంలో ఈయన ఈ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టికెట్ హే కొనకుండా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సాంగ్ లో సిద్దు , అనుపమ ఇద్దరు కూడా అదిరిపోయే రేంజ్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా అనుపమ ఈ సాంగ్ లో తన అందచందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఈ సాంగ్ లోనే ఈ ముద్దు గుమ్మ ఈ రేంజ్ లో అందాలతో కుర్రకారును రెచ్చగొడితే సినిమాలో మరే స్థాయిలో రెచ్చగొడుతుందా అని కూడా కొంత మంది జనాలు భావిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా కూడా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే డిజె టిల్లు మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>