MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr32ab4dc5-e6b4-4781-9a09-086e656457e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr32ab4dc5-e6b4-4781-9a09-086e656457e9-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా క్రేజ్ లభించNtr{#}Saif Ali Khan;koratala siva;Aqua;Ram Charan Teja;Jr NTR;Rajamouli;NTR;Music;Event;Telugu;Heroine;Hero;bollywood;Cinemaఆ విషయంలో ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..!ఆ విషయంలో ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..!Ntr{#}Saif Ali Khan;koratala siva;Aqua;Ram Charan Teja;Jr NTR;Rajamouli;NTR;Music;Event;Telugu;Heroine;Hero;bollywood;CinemaSun, 17 Sep 2023 09:40:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన పోయిన సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా క్రేజ్ లభించింది.


 ఇకపోతే తాజాగా "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని నటనకు గాను ఎన్టీఆర్ కి సైమా అవార్డు లలో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇకపోతే ఈ అవార్డును తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ "సైమా" ఈవెంట్ లో మాట్లాడుతూ ... నా ఒడిదుడుకుల్లో నేను కింద పడినప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు ... నా కల్లా వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకూ వాళ్లు కూడా బాధపడినందుకు ... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు ... నా అభిమాన సోదరులందరికీ తలవంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే సైమా అవార్డు వేడుక లో భాగంగా ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>