TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobiles-laptops0c86b487-41cd-4464-9f54-b12c0dcff8e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobiles-laptops0c86b487-41cd-4464-9f54-b12c0dcff8e8-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ లేని వారంటూ ఎవరూ ఉండరు.. అలాగే స్టూడెంట్స్ సైతం లాప్ టాప్ లేకుండా కాలేజీకి వెళ్లలేకపోతున్నారు. ఒకప్పుడు కేవలం కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్ లోనే ప్రాక్టీస్ చేసుకునేవారు. ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా కొంతమంది ఎక్కువగా లాప్ టాప్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అందరికీ అన్ని విధాలుగా ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ అనేది ఉండకపోవచ్చు.అందుకే ఎక్కడ తక్కువగా దొరుకుతాయని చాలా మంది ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి రూమ్ డిస్ప్లే ఐటమ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.MOBILES;LAPTOPS{#}Customer;Manamబుల్లి పిట్ట: ఇలా చేస్తే హాఫ్ రేట్ కి లాప్ టాప్, స్మార్ట్ మొబైల్..!!బుల్లి పిట్ట: ఇలా చేస్తే హాఫ్ రేట్ కి లాప్ టాప్, స్మార్ట్ మొబైల్..!!MOBILES;LAPTOPS{#}Customer;ManamSun, 17 Sep 2023 13:00:00 GMTఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ లేని వారంటూ ఎవరూ ఉండరు.. అలాగే స్టూడెంట్స్ సైతం లాప్ టాప్ లేకుండా కాలేజీకి వెళ్లలేకపోతున్నారు. ఒకప్పుడు కేవలం కాలేజ్ కంప్యూటర్ ల్యాబ్ లోనే ప్రాక్టీస్ చేసుకునేవారు. ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా కొంతమంది ఎక్కువగా లాప్ టాప్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అందరికీ అన్ని విధాలుగా ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ అనేది ఉండకపోవచ్చు.అందుకే ఎక్కడ తక్కువగా దొరుకుతాయని చాలా మంది ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి రూమ్ డిస్ప్లే ఐటమ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.


అయితే రూమ్ డిస్ప్లే ఐటమ్స్ విషయానికి వస్తే ఏదైనా ప్రోడక్ట్ డెమో పీస్ అనేది డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అయితే వచ్చిన ప్రతి కస్టమర్ కు సైతం ఆ మోడల్ ని చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాటిని డిస్ప్లేలో ఉంచుతారు. అలా స్మార్ట్ మొబైల్, లాప్ టాప్ ఇలా ఏదైనా డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది ఇలా పెట్టిన వాటిని కొంటే కచ్చితంగా అందులో 50% డిస్కౌంట్తో కస్టమర్ కి అందిస్తారట. ముఖ్యంగా తక్కువ డబ్బుకి ఎక్కువ ఫీచర్స్ ఉన్న వాటిని మనం కొనుగోలు చేసుకోవచ్చు.


అయితే డిస్ప్లే పీస్ కదా వీటికి గ్యారెంటీ వారంటీ అలాంటివి ఉండవు అనుకోవచ్చు.. కానీ కంపెనీ ఇచ్చే వారిని కచ్చితంగా వర్తిస్తుందట. అందుకే దీనికి బదులుగా రిఫర్ బ్రేష్డ్ ప్రోడక్ట్ బెటర్ అనుకుంటూ ఉంటారు. కానీ సెకండ్ హ్యాండ్ వాటిని కొని ఇలా చేస్తూ ఉంటారట వాటికి ఎలాంటి వారంటీ ఉండదు కానీ షో రూమ్లో డిస్ప్లే పీస్ లో పెట్టిన వాటికి కచ్చితంగా వారంటీ ఉంటుందట. కేవలం ఎక్కువ మంది చూశారని ఆలోచన తప్ప మరొకటి మన లో ఉండదు కచ్చితంగా మూడేళ్ల పాటు ఈ మొబైల్స్ బాగా పనిచేస్తాయని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ అబ్బవరం అందుకే ట్రోల్ అవుతున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>