MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-sharma-movie-latest-update-newsc9936469-0c7c-449e-b105-9559f19cad77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ruhani-sharma-movie-latest-update-newsc9936469-0c7c-449e-b105-9559f19cad77-415x250-IndiaHerald.jpgసుశాంత్ హీరోగా రూపొందిన "చి లా సౌ" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. అలాగే ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా ఈ మూవీ తో ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును Ruhani Sharma {#}Tollywood;Industry;Telugu;BEAUTY;Success;cinema theater;Cinemaవైట్ కలర్ డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రుహాని శర్మ..!వైట్ కలర్ డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రుహాని శర్మ..!Ruhani Sharma {#}Tollywood;Industry;Telugu;BEAUTY;Success;cinema theater;CinemaSun, 17 Sep 2023 10:30:00 GMTసుశాంత్ హీరోగా రూపొందిన "చి లా సౌ" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ రుహాని శర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. అలాగే ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా ఈ మూవీ తో ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 

ఇకపోతే "చి లా సౌ" మూవీ సూపర్ సక్సెస్ ను సాధించినప్పటికీ ఈ మూవీ తర్వాత ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎన్టీ ఇచ్చింది. 

మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో అదిరిపోయే హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>