MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-27c69ac8-2d71-4cb4-b6e1-0cce1e8e84a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-27c69ac8-2d71-4cb4-b6e1-0cce1e8e84a9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో మరో బ్లాక్ బస్టర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ 2019 వ సంవత్సరం విRashmika {#}Chalo;Geetha Govindam;Gita Govindam;Sai Pallavi;Tollywood;bharath;Sri Bharath;vijay deverakonda;Dear Comrade;Hanu Raghavapudi;Joseph Vijay;rashmika mandanna;Industries;Music;Heroine;Telugu;Blockbuster hit;Box office;Cinema"డియర్ కామ్రేడ్" మూవీలో రష్మిక పాత్రకు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?"డియర్ కామ్రేడ్" మూవీలో రష్మిక పాత్రకు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?Rashmika {#}Chalo;Geetha Govindam;Gita Govindam;Sai Pallavi;Tollywood;bharath;Sri Bharath;vijay deverakonda;Dear Comrade;Hanu Raghavapudi;Joseph Vijay;rashmika mandanna;Industries;Music;Heroine;Telugu;Blockbuster hit;Box office;CinemaSun, 17 Sep 2023 10:05:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత గీత గోవిందం మూవీ తో మరో బ్లాక్ బస్టర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగి పోయింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ 2019 వ సంవత్సరం విడుదల అయిన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... భరత్ కమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టు కోలేక పోయింది. కాకపోతే ఈ మూవీ లో రష్మిక మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రష్మిక "లిల్లీ" అనే పాత్రలో నటించింది. మొదట ఈ పాత్ర కోసం చిత్ర బృందం సాయి పల్లవి ని సంప్రదించిందట. కాకపోతే ఈమె కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాలో నటించను అని చెప్పడంతో ఈ మూవీ బృందం రష్మిక ను సంప్రదించారట. రష్మీక కి మాత్రం ఈ పాత్ర అద్భుతంగా నచ్చడంతో ఈ మూవీ లో నటించినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ , రష్మిక కు మధ్య కొన్ని లిప్ లాక్స్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>