HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/malabadakam3e6191ad-7a96-43b3-a34b-04f783f10748-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/malabadakam3e6191ad-7a96-43b3-a34b-04f783f10748-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే మలబద్ధకం సమస్య కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఆహారంలో మార్పుల కారణంగా ఇలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరింతగా సతమతమవుతున్నారు. ఇకపోతే మీరు కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అవే డ్రై ఫ్రూట్స్.. వీటిలో అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి ఇక మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరMALABADAKAM{#}Calcium;IronMoney: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి..!Money: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి..!MALABADAKAM{#}Calcium;IronSat, 16 Sep 2023 06:00:00 GMTప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే మలబద్ధకం సమస్య కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఆహారంలో మార్పుల కారణంగా ఇలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మరింతగా సతమతమవుతున్నారు. ఇకపోతే మీరు కూడా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక అవే డ్రై ఫ్రూట్స్.. వీటిలో అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి ఇక మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ మిమ్మల్ని మలబద్ధకం సమస్య నుంచి ఏ విధంగా విముక్తి కలిగిస్తాయి అనే విషయానికి వస్తే.. సాధారణంగా చాలా సార్లు అనారోగ్యకరమైన ఆహారం తిన్న తర్వాత మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నట్లయితే సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సైతం చెబుతున్నారు.

వాటిలో ఎండిన అత్తి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దక సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రోటీన్, క్యాల్షియం , మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉండడం వల్ల మలబద్దకంతో పాటు ఇతర అనేక వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఎండిన నేరేడు పండు కూడా మలబద్దక సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఖర్జూరాలు కూడా మలబద్ధక సమస్య నుంచి మీకు విముక్తి కలిగిస్తాయి.  ఇక నలుపు ఎండు ద్రాక్ష మీలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాదు జుట్టుకి కూడా చాలా మంచిదని చెప్పాలి. ఇలా ఈ రకాల డ్రై ఫ్రూట్స్ ని మీరు ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా మలబద్దక సమస్య నుంచి బయటపడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>