MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-88701401-4277-4f10-8a65-a9d11a6e6707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-88701401-4277-4f10-8a65-a9d11a6e6707-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భPrabhas {#}Prabhas;Bahubali;Saaho;shyam;2020;AdiNarayanaReddy;Indian;India;Blockbuster hit;Hanu Raghavapudi;Hero;Cinema;septemberప్రభాస్ సినిమా అంటే పోస్ట్ పోన్ కామన్... గతంలో కూడా ఇదే పరిస్థితి..!ప్రభాస్ సినిమా అంటే పోస్ట్ పోన్ కామన్... గతంలో కూడా ఇదే పరిస్థితి..!Prabhas {#}Prabhas;Bahubali;Saaho;shyam;2020;AdiNarayanaReddy;Indian;India;Blockbuster hit;Hanu Raghavapudi;Hero;Cinema;septemberSat, 16 Sep 2023 10:30:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగాన్ని మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. కానీ ఈ మూవీ విడుదలను ఈ చిత్ర బృందం వాయిదా వేసింది. కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇకపోతే ప్రభాస్ కెరియర్ లో ఈ సినిమాకు మాత్రమే కాకుండా చాలా సినిమాలకు ఇలా జరిగింది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 1 సినిమాను మొదట 2014 లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమా 2015 వ సంవత్సరం విడుదల అయింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమాను 2016 వ సంవత్సరం విడుదల చేయనున్నట్లు ప్రకటించగా ... ఈ సినిమా 2017 వ సంవత్సరం విడుదల అయింది. అలాగే సాహో మూవీ ని 2018 లో విడుదల చేనున్నట్లు ప్రకటించగా 2019 లో విడుదల అయింది. ఇక రాధే శ్యామ్ సినిమాను 2020 లో విడుదల చేయనున్నట్లు ప్రకటించగా 2022 లో ఈ సినిమా విడుదల అయింది. అలాగే ఆది పురుష్ మూవీ ని 2021 లో విడుదల చేయనున్నట్లు ప్రకటించగా ... ఆ సినిమా 2023 లో విడుదల అయింది. ఇలా ప్రభాస్ సినిమాలకు పోస్ట్ పోన్ అనేది కామన్ గా వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>