MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sima-awards-2023f3e000d9-e67d-4e44-a22d-968ccf4c3efc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sima-awards-2023f3e000d9-e67d-4e44-a22d-968ccf4c3efc-415x250-IndiaHerald.jpgRRR చిత్రంతో తెలుగు సినిమాని ప్రపంచం మొత్తానికి తెలియజేశారు రాజమౌళి.. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్నో రకాల అవార్డులను కూడా గెలుచుకుంది ఈ చిత్రం. అయితే ఈ ఏడాది సైమా వేడుకలు దుబాయ్ లో జరగడం జరిగింది.. అక్కడ తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను సైతం నిన్నటి రోజున ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అవార్డు వేడుకలలో అందరూ ఊహించినట్టుగానే RRR చిత్రానికి గాన ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఇక రాజమౌళి సంగీత దర్శకుడు కీరవాణి చంద్రబోస్ తదితరులు సైతం పలుSIMA AWARDS-2023{#}chandra bose;chandrabose;Rajamouli;RRR Movie;Subhas Chandra Bose;Oscar;RRR;sree;Dubai;Kannada;Fashion;Sangeetha;rana daggubati;Tollywood;Darsakudu;producer;Producer;NTR;Telugu;Director;Hero;CinemaSima 2023: బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్.. సైమా 2023 అవార్డుల లిస్ట్ ఇదే..!!Sima 2023: బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్.. సైమా 2023 అవార్డుల లిస్ట్ ఇదే..!!SIMA AWARDS-2023{#}chandra bose;chandrabose;Rajamouli;RRR Movie;Subhas Chandra Bose;Oscar;RRR;sree;Dubai;Kannada;Fashion;Sangeetha;rana daggubati;Tollywood;Darsakudu;producer;Producer;NTR;Telugu;Director;Hero;CinemaSat, 16 Sep 2023 07:27:15 GMTRRR చిత్రంతో తెలుగు సినిమాని ప్రపంచం మొత్తానికి తెలియజేశారు రాజమౌళి.. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్నో రకాల అవార్డులను కూడా గెలుచుకుంది ఈ చిత్రం. అయితే ఈ ఏడాది సైమా వేడుకలు దుబాయ్ లో జరగడం జరిగింది.. అక్కడ తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను సైతం నిన్నటి రోజున ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అవార్డు వేడుకలలో అందరూ ఊహించినట్టుగానే rrr చిత్రానికి గాన ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఇక రాజమౌళి సంగీత దర్శకుడు కీరవాణి చంద్రబోస్ తదితరులు సైతం పలు రకాల అవార్డులు అందుకున్నారు. అయితే ఈ ఏడాది సైమ అవార్డులలో అత్యధికంగా అవార్డులు అందుకున్న చిత్రంగా rrr నిలిచింది.


2023 సైమ విజేతల విషయానికి వస్తే..

1). ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్-RRR
2). ఉత్తమ నటి శ్రీ లీల-ధమాకా
3). ఉత్తమ డైరెక్టర్ రాజమౌళి-RRR
4). ఉత్తమ సంగీత దర్శకుడు కీరవాణి-RRR
5). ఉత్తమ ఛాయా గ్రహకుడు కే సెంథిల్ కుమార్- RRR
6). ఉత్తమ సినిమా సీతారామం-వైజయంతి మూవీస్
7). ఉత్తమ సాహిత్యం చంద్ర బోస్- RRR

8). ఉత్తమ నటుడు (క్రిటిక్స్) -అడవి శేషు .. మేజర్
9). ఉత్తమ నటి క్రిటిక్స్- మృణాల్ ఠాకూర్-సీతారామం

10). బెస్ట్ డబ్ల్యు డైరెక్టర్ వశిష్ట-బింబిసారా
11). బెస్ట్ డబ్ల్యూ హీరో అశోక్ గల్లా (హీరో)
12). బెస్ట్ డబ్ల్యూ హీరోయిన్-మృణాల్ ఠాకూర్- సీతారామం
13). బెస్ట్ డబ్ల్యుడెంట్ ప్రొడ్యూసర్ శరత్, అనురాగ్-మేజర్
14). సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్-కార్తికేయ-2

15). ఉత్తమ సహాయ నటుడు రానా -భీమ్లా నాయక్
16). ఉత్తమ సహాయ నటి సంగీత-మసూద
17). ఉత్తమ విలన్ సుహాన్-HIT -2
18). ఉత్తమ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి-కార్తికేయ-2
19). ఫ్యాషన్ యూత్ ఐకాన్-శృతిహాసన్
20). ప్రామిసింగ్ స్టార్-బెల్లంకొండ గణేష్

ఇలా 20 కేటగిరి లో టాలీవుడ్ యాక్టర్స్ సైత ఈ ఏడాది సైమ అవార్డులను సైతం అందుకోవడం జరిగినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>