BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyacac140a-f3df-4692-8485-8e132ed81765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyacac140a-f3df-4692-8485-8e132ed81765-415x250-IndiaHerald.jpgమనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. మనం క్యారెట్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది.డాక్టర్లు కూడా ఎక్కువగా క్యారెట్ ను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది కూడా క్యారెట్ మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే మంచిదని భావిస్తారు కానీ క్యారెట్ ను ఉపయోగించడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. ఎందుకంటే ఈ క్యారెట్ లో విటమిన్ ఎ, సి, కె, బీట్ కెరోBEAUTY{#}Egg;Vitamin;Manam;Bananaక్యారెట్ తో ఇలా చేస్తే అందంగా మెరిసిపోతారు?క్యారెట్ తో ఇలా చేస్తే అందంగా మెరిసిపోతారు?BEAUTY{#}Egg;Vitamin;Manam;BananaSat, 16 Sep 2023 17:27:00 GMTమనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే కూరగాయల్లో క్యారెట్ కూడా ఒకటి. మనం క్యారెట్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది.డాక్టర్లు కూడా ఎక్కువగా క్యారెట్ ను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది కూడా క్యారెట్ మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే మంచిదని భావిస్తారు కానీ క్యారెట్ ను ఉపయోగించడం వల్ల మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. ఎందుకంటే ఈ క్యారెట్ లో విటమిన్ ఎ, సి, కె, బీట్ కెరోటీన్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.ఇవి మన చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో సహాయపడతాయి. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడంతో పాటు క్యారెట్ తో ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన ముఖ అందాన్ని ఈజీగా రెట్టింపు చేసుకోవచ్చు. ఈ క్యారెట్ తో ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేసుకోవాలి.. ఇంకా ఎలా వాడాలి… ఇంకా అలాగే వీటిని వాడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి  ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల క్యారెట్ రసాన్ని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా అరటిపండు గుజ్జు, 4 చుక్కల నిమ్మరసం ఇంకా కోడిగుడ్డు తెలసొన వేసి బాగా కలపాలి.ఇంకా ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అది ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు ఈజీగా తొలగిపోతాయి. ఈ టిప్ ని వారానికి మూడుసార్లు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అదే విధంగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల క్యారెట్ రసాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల బొప్పాయి పండు రసం, 2 టీ స్పూన్ల కలపాలి. ఇక ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా క్యారెట్ మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో  ఎంతగానో ఉపయోగపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుఖ్ ఖాన్: ఒకే ఏడాది 2 సినిమాలతో సూపర్ రికార్డ్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>