Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal0cbec5bc-c350-46c2-a455-5f4923d0727e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal0cbec5bc-c350-46c2-a455-5f4923d0727e-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చందమామగా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటుంది అని చెప్పాలి. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మా అందం అభయంతో సినీ ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఇక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరు సరసన నటించి ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ జోKajal{#}kajal aggarwal;Lakshmi Kalyanam;Chakram;gautham new;Chiranjeevi;gautham;Heroine;prema;Love;Hero;Tollywood;Cinemaఆ స్టార్ హీరో సినిమా ఆఫర్ ను.. వెంట్రుకతో పోల్చిన కాజల్?ఆ స్టార్ హీరో సినిమా ఆఫర్ ను.. వెంట్రుకతో పోల్చిన కాజల్?Kajal{#}kajal aggarwal;Lakshmi Kalyanam;Chakram;gautham new;Chiranjeevi;gautham;Heroine;prema;Love;Hero;Tollywood;CinemaSat, 16 Sep 2023 10:45:00 GMTసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ టాలీవుడ్ చందమామగా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటుంది అని చెప్పాలి. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మా అందం అభయంతో సినీ ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఇక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది అని చెప్పాలి. అయితే సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరు సరసన నటించి ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ జోడి అని పేరు సంపాదించుకుంది ఈ సొగసరి.


 అయితే కెరియర్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక ఇటీవల కాజల్ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అయితే ప్రస్తుతం కూడా వరుసగా అవకాశాలు ఈ హీరోయిన్ తలుపు తడుతూ ఉన్నాయి.  అయితే తనకు వచ్చిన అన్ని అవకాశాలను చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్ను కాజల్ రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ గా మారింది.


 ఏకంగా ఆ స్టార్ హీరో సినిమా ఆఫర్ ను వెంట్రుకతో పోల్చిందట. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఇందులో ఒక పాత్రలో చేయాలని కాజల్ ను వశిష్ట కోరాడట  అయితే దానికి కాజల్ ఏం ఆలోచించకుండా చేయను అంటూ రిజెక్ట్ చేసిందట  నా దృష్టిలో నా పాత్రకు ఇంపార్టెన్స్ లేని రోల్ నా వెంట్రుకతో సమానం. సైడ్ క్యారెక్టర్ లాగా సినిమాలో ఉన్నాను అంటే ఉన్నాను అనే పాత్రను తో నా దగ్గరికి వస్తే అసలు ఒప్పుకోను. గ్లామర్ పరంగా టచ్ లేకపోతే నా పాత్రకు ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. అలాంటి పాత్ర అయితేనే నేను చేస్తానని ముఖం మీదే చెప్పేస్తుందట కాజల్ అగర్వాల్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>