MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhc420f3da-d4fb-4207-8e9f-90937d5dece1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhc420f3da-d4fb-4207-8e9f-90937d5dece1-415x250-IndiaHerald.jpgఅట్లీ దర్శకత్వంలో తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా జవాన్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ 2 వ రోజు రెండు తSharukh{#}nayana harshita;Shahrukh Khan;Jawaan;bollywood;Box office;Heroine;Telugu;Cinemaతెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కూడా జోష్ చూపించిన "జవాన్" మూవీ..!తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు కూడా జోష్ చూపించిన "జవాన్" మూవీ..!Sharukh{#}nayana harshita;Shahrukh Khan;Jawaan;bollywood;Box office;Heroine;Telugu;CinemaSat, 16 Sep 2023 11:06:00 GMTఅట్లీ దర్శకత్వంలో తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా జవాన్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 21.25 కోట్ల షేర్ , 42.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 18.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే జవాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 2.75 కోట్ల లాభాలను కూడా అందుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>