DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi23fbd04c-cfa6-408b-bdf7-95f8ee6d2628-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi23fbd04c-cfa6-408b-bdf7-95f8ee6d2628-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చంచుకుంటున్న అంశం జమిలి ఎన్నికలు. సెప్టెంబరు 18 నుంచి కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఈ అంశానికి బలం చేకూరిస్తుంది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలోనే ఉంది. జమిలి ద్వారా ఎన్నికల సంఘం ఖర్చును తగ్గించవచ్చు, సమయాన్ని ఆదా చేయవచ్చు అనేది బీజేపీ మాట. కానీ ఆది నుంచి ప్రతిపక్షాల ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వారి ఆరోపణ. కానీ ప్రస్తుతం ఈ అంMODI{#}Adah Sharma;Madhya Pradesh - Bhopal;AdiNarayanaReddy;Parliment;Ayodhya;KTR;Bharatiya Janata Party;Elections;Partyమోడీ వ్యూహం: జమిలి ఎన్నికలా.. ముందస్తు ఎన్నికలా?మోడీ వ్యూహం: జమిలి ఎన్నికలా.. ముందస్తు ఎన్నికలా?MODI{#}Adah Sharma;Madhya Pradesh - Bhopal;AdiNarayanaReddy;Parliment;Ayodhya;KTR;Bharatiya Janata Party;Elections;PartySat, 16 Sep 2023 08:00:00 GMTతెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చంచుకుంటున్న అంశం జమిలి ఎన్నికలు. సెప్టెంబరు 18 నుంచి కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం ఈ అంశానికి బలం చేకూరిస్తుంది. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలోనే ఉంది. జమిలి ద్వారా ఎన్నికల సంఘం ఖర్చును తగ్గించవచ్చు, సమయాన్ని ఆదా చేయవచ్చు అనేది బీజేపీ మాట.


కానీ ఆది నుంచి ప్రతిపక్షాల  ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వారి ఆరోపణ. కానీ ప్రస్తుతం ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తింది. 2014లో పోలిస్తే ప్రస్తుత ఎన్డీయే కూటమి బలం అటు రాజ్యసభలోనూ, ఇటు లోక్‌సభలోనూ పెరిగింది.  18 రాష్ట్రాలు వారి చేతిలో ఉన్నాయి.  ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయడం ఎన్డీఏకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ డిసెంబరులో్ 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.  సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే వీటిలో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ ఫ్రభావం ఎన్డీఏపై పడనుంది.  అందువల్లే బీజేపీ జమిలికి మొగ్గు చూపుతోందనేది ప్రతిపక్షాల మాట.


కానీ జమిలిపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. జమిలి సాధ్యసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. నవంబరులో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని  ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ అక్టోబరులోగా ఎన్నికల ప్రకటన రాకపోతే మే, జూన్లోనే ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.  ఇక బీజేపీ విషయానికొస్తే ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది.


జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం పెట్టుకుంది. అయోధ్య అంశాన్ని బీజేపీ ప్రచారస్త్రంగా మలచుకోకుండా ఉంటుందా అనేది నిపుణుల సందేహం.  జమిలి నిర్వహించాలి అనుకుంటే రాజ్యాంగ సవరణ, వాటి బిల్లుల ఆమోదం వెనువెంటనే జరిగే అవకాశం లేకపోలేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>