Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepikafa56942d-2fab-4926-89bf-87c31e0e0285-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/deepikafa56942d-2fab-4926-89bf-87c31e0e0285-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పఠాన్ సినిమాతో వసూళ్ల విషయంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన షారుక్ ఖాన్.. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ద్విపత్రాభినయం చేశాడు షారుక్ ఖాన్. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. అయితే బాలీవుడ్Deepika{#}Ranveer Singh;Sanjay Dutt;Shahrukh Khan;bollywood;vijay sethupathi;Music;Director;nayantara;Jawaan;Blockbuster hit;News;Om Shanti Om;Chennai;deepika'జవాన్' లో గెస్ట్ రోల్ కోసం.. దీపిక అంత తీసుకుందా?'జవాన్' లో గెస్ట్ రోల్ కోసం.. దీపిక అంత తీసుకుందా?Deepika{#}Ranveer Singh;Sanjay Dutt;Shahrukh Khan;bollywood;vijay sethupathi;Music;Director;nayantara;Jawaan;Blockbuster hit;News;Om Shanti Om;Chennai;deepikaSat, 16 Sep 2023 08:45:00 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జవాన్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పఠాన్ సినిమాతో వసూళ్ల విషయంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన షారుక్ ఖాన్.. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ద్విపత్రాభినయం చేశాడు షారుక్ ఖాన్. ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు.


 అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనేతో పాటు అటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా అతిథి పాత్రలో కనిపించారు అన్న విషయం తెలిసిందే. అయితే అతిథి పాత్ర చేసినందుకుగాను బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఏకంగా 15 కోట్ల పారితోషకం తీసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఇటీవల ఈ విషయంపై స్పందించింది దీపిక పదుకొనే. తాను అతిథి పాత్రలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయను అంటూ దీపిక చెప్పుకొచ్చింది. గతంలో రణవీర్ సింగ్ 83, సర్కస్ అనే సినిమాల్లో కనిపించిన దీపిక.. ఆ సినిమాలకు కూడా ఏమి పారితోషకం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.



 ఇక షారుక్ ఖాన్ కోసం ఏదైనా స్పెషల్ అపీరియన్స్ వచ్చిన నేను చేస్తాను. గతంలో రోహిత్ శెట్టితో కూడా అలాగే చేశాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది దీపిక. అయితే షారుక్ ఖాన్ తో దీపికకు మంచి స్నేహబంధం ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం చిత్రంతో షారుఖ్ ఖాన్ సరసన దీపిక పదుకొనే నటించింది. ఇక తర్వాత చెన్నై ఎక్స్ ప్రెస్, పఠాన్ సినిమాల్లోనూ ఇక వీరిద్దరి జోడి ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. షారుక్ ఖాన్ జవాన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు అటు అనిరుద్ అందించిన సంగీతం అయితే ఇక సినిమాకు ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. కొత్త సినిమాలు విడుదలవుతున్న అటు జవాన్ సినిమా మాత్రం ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>