NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/london7f4af6c4-d19d-4784-bc63-85a35f240c12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/london7f4af6c4-d19d-4784-bc63-85a35f240c12-415x250-IndiaHerald.jpgఈ భూమ్మీద అత్యంత విలువైనది కాలంతో పాటుగానే విలువ పెరుగుతూ ఉండేది ఏదైనా ఉందా అని అడిగితే ప్రతి ఒక్కరు అయ్యో ఎందుకు లేదు అదేదో కాదు భూమి అని అంటారు. ఎందుకంటే దేని మీద పెట్టుబడిన మోసపోతారేమో కానీ భూమి మీద పెట్టుబడి పెడితే పైసాకు పైసా వసూలు చేసి తీరుతుందని ఎంతో మంది నిపుణులు కూడా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలామంది ఏకంగా భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కోట్లాది రూపాయల విలువైన ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధLondon{#}United Kingdom;london;Cabinet;Houseవార్నీ.. లండన్ లో ఫ్లాట్ల ధర మరి ఇంత చీపా?వార్నీ.. లండన్ లో ఫ్లాట్ల ధర మరి ఇంత చీపా?London{#}United Kingdom;london;Cabinet;HouseSat, 16 Sep 2023 08:40:00 GMTఈ భూమ్మీద అత్యంత విలువైనది కాలంతో పాటుగానే విలువ పెరుగుతూ ఉండేది ఏదైనా ఉందా అని అడిగితే ప్రతి ఒక్కరు అయ్యో ఎందుకు లేదు అదేదో కాదు భూమి అని అంటారు. ఎందుకంటే దేని మీద  పెట్టుబడిన మోసపోతారేమో కానీ భూమి మీద పెట్టుబడి పెడితే పైసాకు పైసా వసూలు చేసి తీరుతుందని ఎంతో మంది నిపుణులు కూడా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలామంది ఏకంగా భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  కొంతమంది కోట్లాది రూపాయల విలువైన ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.


 అయితే రాబోయే రోజుల్లో భూమిని మించిన ఆస్తి ఇంకొకటి లేదు అని ప్రపంచానికి మొత్తం అర్థమైంది. దీంతో అక్కడ ఇక్కడ అని తేడా లేదు ప్రతి దేశంలో కూడా భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇక అగ్ర దేశాలలో అయితే భూముల ధరలు ఆకాశాన్ని అంటుతాయి అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. కానీ లండన్ లో మాత్రం ఏకంగా భూముల ధరలు వెరీ చీప్ అన్న వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. యునైటెడ్ కింగ్డమ్ లో నిర్వహణ ఖర్చులు భరించలేక ఏకంగా కోట్లాది రూపాయల విలువైన ఫ్లాట్లను కేవలం వంద రూపాయలకే విక్రయించినట్లు తెలుస్తోంది.


 లండన్, సౌత్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్తి ఖర్చులు అద్దె ఖర్చులు  కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ఇల్లు కొనాలన్న అద్దెకు తీసుకోవాలన్న ఇక ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే లూయి నగరంలో కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు  చౌకగా ఇళ్లను అందించేందుకు కౌన్సిల్ ఒప్పుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే 11 కోస్ట్ గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ కు రిలీజ్ చేయాలని కార్నివాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


ఈ క్రమంలోనే గ్రాండ్ ఫండింగ్ ద్వారా వన్ మిలియన్ టౌన్లతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫ్లాట్లను ప్రజల సౌకర్యార్థం తిరిగి పునరుద్ధరిస్తారని కౌన్సిల్ సభ్యులు చెబుతూ ఉండడం గమనార్హం. అయితే లండన్ లో హాలిడే హోమ్ లో సమస్య ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఏకంగా 2021 లో కార్నివాల్ ఏరియాలో 13 వేల సెకండ్ హోమ్ లు ఉన్నట్లు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నార్త్ రోడ్డు బిల్డింగ్ పునర్మానాన్ని ఆర్థికంగా పనికిరాదని భావించిన కౌన్సిల్ సభ్యులు ఇందులో భాగంగానే నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను అమ్మేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తుంది. దీంతో ఒక్క ఫ్లాట్ కేవలం ఒకే పౌండ్ అమ్ముతూ ఉండడం గమనార్హం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>