Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae155bb4d-7072-4ecb-ba6c-e8e17f4daba4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae155bb4d-7072-4ecb-ba6c-e8e17f4daba4-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిశ్రమమైన కొన్ని రోజుల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంత తన సినిమాలతో వార్తల్లో నిలవడమే కాదు ఇక తన ప్రేమాయణాలతో కూడా.. అటు కెరియర్ మొదటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే అక్కినేని హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుందSamantha{#}Siddharth;Posters;Samantha;marriage;naga;prema;Love;Hero;India;Rajani kanthసిద్ధార్థ్, చైతు కంటే ముందే.. సమంత ఆ హీరోని ప్రేమించిందా?సిద్ధార్థ్, చైతు కంటే ముందే.. సమంత ఆ హీరోని ప్రేమించిందా?Samantha{#}Siddharth;Posters;Samantha;marriage;naga;prema;Love;Hero;India;Rajani kanthSat, 16 Sep 2023 12:15:00 GMTసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిశ్రమమైన కొన్ని రోజుల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అందం అభినయం తో సినీ ప్రేక్షకులందరికీ కూడా కట్టిపడేసింది  ఈ ముద్దుగుమ్మ. అయితే సమంత తన సినిమాల తో వార్తల్లో నిలవడమే కాదు ఇక తన ప్రేమాయణాల  తో కూడా.. అటు కెరియర్ మొదటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే అక్కినేని హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి వైవాహిక బంధం మాత్రం ఎన్నో రోజులను నిలవలేదు. ఈ క్రమం  లోనే ఇక మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకొని వేరు పడ్డారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరి కెరియర్లు వాళ్ళు  వారు బిజీ బిజీగా ఉన్నారు. అయితే నాగ చైతన్యను ప్రేమించడానికి ముందే సమంత హీరో సిద్ధార్థ తో ఎఫైర్ నడిపింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలతో మాత్రమే సమంత ప్రేమాయణం నడిపింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ సిద్ధార్థ తో చట్టపట్టలేసుకుని తిరగడానికి ముందే అటు సమంత మరో హీరోను ప్రేమించిందట.


 ఆ హీరో ఎవరో కాదు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్. ఇండస్ట్రీకి రాకముందు సమంత మోడలింగ్ చేసేది. ఆ టైంలోనే సమంతకి రజినీకాంత్ అంటే పిచ్చి ఇష్టమట. ఈ క్రమంలోనే ఆయన మీద ప్రేమతో రజినీకాంత్ ప్రతి పోస్టర్ ను  కూడా ఇంట్లో గోడలకు అంటించుకుంటూ ఉండేదట సమంత. ఇక సమంత బెడ్ రూమ్లో రజనీకాంత్ కు సంబంధించిన ఫోటోలు నిండిపోయేవట. ఇలా సిద్ధార్థ్ నాగచైతన్య కంటే ముందే సమంత రజినీకాంత్ తో ప్రేమలో పడిపోయింది. ఈ ప్రేమ ఒక విధమైన ఆరాధన అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుఖ్ ఖాన్: ఒకే ఏడాది 2 సినిమాలతో సూపర్ రికార్డ్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>